అరబ్బీ భాష: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 33:
'''అరబ్బీ''' ('''అరబ్బీ''' : الْعَرَبيّة ) (అల్-అరబియ్య) లేదా ('''అరబ్బీ'''వ్: عَرَبيْ ) ''అరబి'' / అరబీ / అరబ్బీ ) సెమెటిక్ భాషాకుటుంబంలో సజీవంగానున్న అతి పెద్ద భాష. ఇది [[హీబ్రూ భాష|హీబ్రూ]], [[అరమాయిక్ భాష]]లకు దగ్గరగా వుంటుంది. నవీన '''అరబ్బీ భాష''' 27 రకాలుగా అరబ్ భూభాగంలో మాట్లాడబడుచున్నది. భాషాపరంగా [[ముస్లిం ప్రపంచం|ఇస్లామీయ ప్రపంచంలో]] ఉపయోగించబడుచున్నది.
నవీన అరబ్బీ సాంస్కృతిక అరబ్బీ నుండి ఉధ్బవించింది, క్రీ.శ. 6వ శతాబ్దంనుండి పురాతన ఉత్తర అరేబియా ప్రాంతంలో సాంస్కృతిక భాషగా విరాజిల్లిన అరబ్బీ 7వ [[శతాబ్దము|శతాబ్దం]]
అరబ్బీ భాష అనేకమైన తన పదాలను ఇతరభాషలకు ప్రసాదించింది. ముఖ్యంగా [[లాటిన్]], [[ఐరోపా|ఐరోపా]] భాషలకు. దీనికి ప్రతిఫలంగా ఎన్నోభాషలనుండి పదాలను పొందింది. [[ఉర్దూ]] భాషలో కూడా అరబ్బీ పదాలు మెండుగా కనిపిస్తాయి.
== భారతదేశంలో అరబ్బీ భాష ==
[[భారత దేశము|భారతదేశం]]
"ఇబాద" ప్రార్థనల కొరకు [[ముహమ్మద్ ప్రవక్త]] వాడిన భాష ఈ అరబ్బీ, కావున షరియాను అనుసరించే ముస్లింలు ఆచరించే [[నమాజు]], [[దుఆ]]లు ఈ భాషలోనే కానవస్తాయి. ముస్లింల ధార్మిక [[గ్రంథము|గ్రంథం]] అయినటువంటి [[ఖురాన్]] ఈ భాషలోనే ఉన్నది కావున, [[ఖురాన్]] పఠించే వారంతా 'అరబ్బీ భాష' (కనీసం పఠించుటకు) నేర్చుకుంటారు. భారతదేశంలో దాదాపు 50,000 మంది అరబ్బీ [[మాతృభాష]]
== భాష ==
|