అరిసె: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 3:
 
==తయారుచేయు విధానం:==
[[బియ్యం|బియ్యాన్ని]] నానబెట్టి, నానిన బియ్యాన్ని [[పిండి]] కొట్టి తయారుగా ఉంచుకోవాలి. అలాగే [[బెల్లం|బెల్లాన్ని]] మెత్తగా తురిమి ఉంచుకోవాలి. తురిమిన బెల్లాన్ని [[పాకము|పాకం]]<nowiki/>గా తయారు చెయాలి. ఈ పాకంలో బియ్యపు పిండిని కలపి [[ముద్ద]]<nowiki/>గా చేయాలి. ఇలా తయారయిన ముద్దను చలిమిడి అంటారు. ఈ చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో వత్తి, వృత్తాకారంగా రూపొందించాలి. అలా వృత్తంగా తయారైన చలిమిడిని, బాణలిలో కాగుతున్న [[నెయ్యి]]<nowiki/>లో వేయించాలి. దోరగా, బంగారు రంగుగా మారేంత వరకు వేయించి, వాటిని బయటకు తీసి అరిసెల గంటెలతో గట్టిగా వత్తి ఒక [[గంట]] ఆరబెట్టాలి. ఇవి చాలా రోజులవరకు నిల్వ ఉంటాయి.
==ఇవి కూడా చూడండి==
*[[సంక్రాంతి వంటలు]]
"https://te.wikipedia.org/wiki/అరిసె" నుండి వెలికితీశారు