అవిసె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (12), typos fixed: మహ → మహా, → (2), , → , (12)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 18:
 
==చరిత్ర==
దీని ప్రారంభమూలస్దానం మధ్యధరా ప్రాంతం, అటునుండి భారత్‍వరకు విస్తరించింది.అనాదికాలంనుండి కూడా '''ఇథోఫియా''', పురాతన ఈజిఫ్టులో సాగుచేస్తున్నటు ఆధారాలున్నాయి.క్రీ>శ.2009లో రిపబ్లిక్ ఆఫ్‍ జార్జియాలోని అతిపురాతనమైన (prehistoric) [[గుహ]]<nowiki/>లో అవిసెమొక్క నార ఆనవాళ్లు దొరికాయి, దాదాపు క్రీ.పూ,30000 వేలసంవత్సరాలనాటికే అవిసెను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. నియోథిక్ (Neolithic) (రాతియుగం చివరిదశ) నాటికే అవిసెనారనుండి యూరఫ్ ప్రాంతంలో బట్టలు తయారుచేసినట్లు తెలుస్తున్నది.థెబ్స్ (Thebes) లోని సమాధులపైన, దేవాలయాల [[గోడ|గోడల]]<nowiki/>పైన అవిసె పూలచిత్రాలను గుర్తించారు.
 
==ఇతరభారతీయభాషలలో అవిసె పేరు==
పంక్తి 31:
'''మొక్క '''
అవిసెమొక్క 4అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది.ఏకవార్షికము.[[పత్రము|ఆకులు]] పొడవుగావుండి మధ్యలో వెడల్పుగా వుండి, పచ్చగావుండును.20-40మి.మీపొడవుండి, ఆకుమధ్యభాగం3-5మి.మీ వెడల్పువుండును.పూలు పర్పులుబ్లూ రంగులో వుండును.15-25మి.మీ వ్యాసంకల్గి, ఐదు పుష్పదళాలను కలిగివుండును.
చల్లవి వాతావరణఉష్ణోగ్రతలో పంట బాగాదిగుబడి ఇచ్చును.వర్షపాతం 150-750 మి.మీ.లమధ్యవుండవలెను.నల్లరేగడిభూములు (deep black soil) అనుకూలం.గంగానదీతీరప్రాంతాలలోనిపరిసర మైదానాలు (Indo-gangatic plains) కూడా సాగుకు అనుకూలం.ఈ[[పంట]]<nowiki/>ను ఎక్కువగా రబీ (సెప్టెంబరు-అక్టొబరు,, ఫిబ్రవరి-మార్చిలలో) లో సాగుచేయుదురు.వర్షాధారపంట అయ్యినచో హెక్టారుకు 210నుంచి450 కిలోల దిగుబడి వచ్చును.నీటిపారుదలక్రింద అయ్యినచో 1200నుంచి1500కిలోలు ఒక హెక్టారుకు గింజలదిగుబడి వచ్చును.సరాసరి దిగుబడిని 1000-1900 కిలోలు /హెక్టరుకు.
'''భారతదేశంలో ఈపంటను సాగుచేస్తున్న రాష్ట్రాలు ''':[[మధ్య ప్రదేశ్]], [[ఉత్తర ప్రదేశ్|ఉత్తరప్రదేశ్]], మహారాష్ట్ర, [[బీహార్|బీహరు]], [[రాజస్థాన్|రాజస్తాన్]], పశ్చిమబెంగాల్, కర్నాటక రాష్ట్రం.ప్రపంచదేశాలలో [[కెనడా]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]], [[ఐరోపా|యూరోపు]], [[చైనా]], ఇథోఫియా, [[రష్యా]], [[పాకిస్తాన్|పాకిస్తాను]], [[బ్రెజిల్]],, అర్జైంటినాలు.
 
"https://te.wikipedia.org/wiki/అవిసె" నుండి వెలికితీశారు