అహల్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విమోచనం: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 23:
==విమోచనం==
[[ఫైలు:Ahalya curse released by Rama.jpg|right|thumb|250px|అహల్య శాపవిమోచనం - హజారరామ మందిరం దేవాలయంలో శిల్పం]]
గౌతముడు చెప్పినట్లుగానే [[త్రేతాయుగం]]<nowiki/>లో [[శ్రీరాముడు]] తమ గురువైన [[విశ్వామిత్రుడు]], లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమం గుండా సీతా స్వయంవరానికి వెళుతుంటారు. నిర్మానుష్యమైన, కళావిహీనమైన ఆ ఆశ్రమాన్ని చూచి అది ఎందుకు అలా ఉంది? అని [[రాముడు]] విశ్వామిత్రుని ప్రశ్నించగా , ఆయన వారి వృత్తాంతాన్ని రాముడికి వివరిస్తాడు. వెంటనే రాముడు తన పాదాన్ని ఆ రాయికి తగిలించి అహల్యకు శాపవిముక్తి కలుగ జేస్తాడు. [[గౌతముడు]] కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి సీతా స్వయంవరంలో జయం కలిగేలా దీవిస్తాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అహల్య" నుండి వెలికితీశారు