అంజనా సౌమ్య: కూర్పుల మధ్య తేడాలు

చి 183.90.37.224 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 15:
| years_active = 2006-ఇప్పటివరకు
}}
'''[[అంజనా సౌమ్య]] ''' ఒక జానపద, సినీ [[గాయని]]. విజయవంతమైన పలు చిత్రాలలో మధురమైన [[పాటలు]] పాడింది. [[ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం]] నిర్వహించిన [[పాడుతా తీయగా (ధారావాహిక)|పాడుతా తీయగా]] కార్యక్రమంలో పాల్గొని జూనియర్స్ రౌండ్‌లో రన్నర్ గా నిలిచింది. సూపర్ సింగర్ 4లో విజేతగా, సూపర్ సింగర్ 7లో విజేతగా నిలిచింది. సదార్చన, సాయి సౌమ్యలహరి1,2, అన్నమయ్య సంకీర్తనామృతం, టీ సీరిస్‌లో [[భక్తి]]<nowiki/>తో అంజన సౌమ్య వంటి ఆల్బమ్స్ చేసింది.సుమారు 60 సినిమాల్లో పాటలు పాడింది. [[మలేషియా]], [[సింగపూర్]], [[జపాన్]], [[అమెరికా]] తదితర దేశాల్లో [[సంగీత]] ప్రదర్శనలు ఇచ్చింది.
 
==నేపధ్యము==
"https://te.wikipedia.org/wiki/అంజనా_సౌమ్య" నుండి వెలికితీశారు