అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: మార్చి 13 2012 → 2012 మార్చి 13 (2), లో → లో , కు → కు , → (3)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 40:
}}
 
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం [[భూ నిమ్న కక్ష్య|భూనిమ్న కక్ష్య]]<nowiki/>లో (Low Earth Orbit) పరిభ్రమిస్తూన్న, మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మిత ఉపగ్రహం. ఈ కేంద్రాన్ని [[అమెరికా]] (నాసా), [[రష్యా]] (రోస్‌కాస్మోస్), జపాన్ (జాక్సా), ఐరోపా దేశాలు (ఇ ఎస్ ఏ), కెనడా (సి ఎస్ ఏ) లకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ కేంద్రపు స్వామిత్వం (ఓనర్‌షిప్), దాని వాడుకలు ఈ దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలను అనుసరించి ఉంటాయి,
 
ఐఎస్‌ఎస్, మైక్రోగ్రావిటీకి, అంతరిక్ష పర్యావరణానికీ పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. దీనిలో సిబ్బంది జీవశాస్త్రం, మానవ జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, ఇతర రంగాలలో ప్రయోగాలు చేస్తారు.<ref name="ISS overview2">{{cite web|url=http://www.shuttlepresskit.com/ISS_OVR/index.htm|title=International Space Station Overview|date=3 June 1999|publisher=ShuttlePressKit.com|accessdate=17 February 2009}}</ref><ref name="NASA Fields of Research2">{{cite web|url=http://pdlprod3.hosc.msfc.nasa.gov/A-fieldsresearch/index.html|title=Fields of Research|date=26 June 2007|publisher=NASA|archiveurl=https://web.archive.org/web/20080123150641/http://pdlprod3.hosc.msfc.nasa.gov/A-fieldsresearch/index.html|archivedate=23 January 2008}}</ref><ref name="NASA ISS Goals2">{{cite web|url=http://pdlprod3.hosc.msfc.nasa.gov/B-gettingonboard/index.html|title=Getting on Board|date=26 June 2007|publisher=NASA|archiveurl=https://web.archive.org/web/20071208091537/http://pdlprod3.hosc.msfc.nasa.gov/B-gettingonboard/index.html|archivedate=8 December 2007}}</ref> చంద్రుడి వద్దకు, అంగారక గ్రహానికి వెళ్ళే యాత్రలకు అవసరమైన అంతరిక్ష నౌక వ్యవస్థలను, పరికరాలనూ పరీక్షించేందుకు ఈ కేంద్రం అనుకూలంగా ఉంటుంది. <ref name="ResProg2">{{cite web|url=http://spaceflightsystems.grc.nasa.gov/Advanced/ISSResearch/|title=ISS Research Program|publisher=NASA|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20090213140014/http://spaceflightsystems.grc.nasa.gov/Advanced/ISSResearch/|archivedate=13 February 2009|accessdate=27 February 2009}}</ref> ఐఎస్‌ఎస్ సగటున 400 కి.,మీ. ఎత్తున ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ''[[ జ్వెజ్డా (ISS మాడ్యూల్)|జ్వెజ్డా]]'' మాడ్యూల్ లోని ఇంజిన్లను ఉపయోగించి రీబూస్ట్ విన్యాసాలు చెయ్యడం ద్వారా గానీ, అంతరిక్ష నౌకను సందర్శించే నౌకల ద్వారాగానీ ఆ [[స్టేషన్ కీపింగ్|కక్ష్యను నిర్వహిణ]] చేస్తుంది.<ref>{{Cite web|url=https://www.nasa.gov/mission_pages/station/expeditions/expedition26/iss_altitude.html|title=NASA - Higher Altitude Improves Station's Fuel Economy|last=|first=|date=2019-02-14|website=nasa.gov|language=en|access-date=2019-05-29}}</ref> ఇది సుమారు 92 నిమిషాలకు ఒకసారి కక్ష్యలో పరిభ్రమిస్తుంది.రోజుకు 15.5 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. <ref name="tracking2">{{cite web|url=http://spaceflight.nasa.gov/realdata/tracking/index.html|title=Current ISS Tracking data|date=15 December 2008|publisher=NASA|accessdate=28 January 2009}}</ref>