అందుగుల వెంకయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}, typos fixed: నారయన → నారాయణ, బడినది. → బడింది. (3), ె → ే (2), బుజా → భుజా, → (19), ) → )
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
==కవిపరిచయము==
[[అందుగుల వెంకయ్య]] నియోగిబ్రాహ్మణుడు; ''అందుగుల సూరన్న '' కుమారుడు. ఈకవి [[శ్రీ కృష్ణదేవ రాయలు|కృష్ణదేవరాయ]]<nowiki/>ల యల్లు డయిన రామరాజు తమ్ముడగు తిరుమలదేవరాయని మనుమని మనుమ డగు ''కోదండరామరాజు '' కాలములోనుండి యాతనిపేర రామరాజీయ మను నామాంతరముగల నరపతివిజయమను గ్రంథమును జేసెను.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.370872 ఆర్కీవులో రామరాజీయము పుస్తక ప్రతి.]</ref> ఈగ్రంథమునందు రామరాజు పూర్వులయిన నరపతులచరిత్రమును విశేషముగా రామరాజుయొక్క చరిత్రమును జెప్పబడియున్నది. రామరాజు 1568 వ సంవత్సరమున [[తాళికోట]] యుద్ధములో [[మహమ్మదీయులు|మహమ్మదీయు]]<nowiki/>లచేత జంపబడెను. తదనంతరము మూడుతరములు గడచిన తరువాత నీగ్రంథము రచియింపబడిన దగుటచేత, ఇది 1650 వ సంవత్సరప్రాంతమున రచియింపబడినట్టు చెప్పవచ్చును.
 
==రామరాజీయ మను గ్రంధములో విజయనగర రాజ్యాదీశుల చరిత్రను తెలిపే ఈ కవి రచనలు==
"https://te.wikipedia.org/wiki/అందుగుల_వెంకయ్య" నుండి వెలికితీశారు