ఆకలి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: సాధారణముగా → సాధారణంగా , , → , (3), , → ,
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{అయోమయం}}
'''ఆకలి''' అంటే ఏదైనా తినాలి అనిపించే ఒక భావన. [[కాలేయము]]లో గ్లైకోజన్ ఒక నిర్ధిష్ట స్థాయి కంటే తగ్గినప్పుడు కలిగే అనుభూతిని '''ఆకలి''' (Hunger) అంటారు. ఆకలి వేసిన వెంటనే తినవలెననే కోరిక కలుగుట సహజము. ఈ ఇబ్బందికరమైన అనుభూతి హైపోథాలమస్ నుండి ఉద్భవించి [[కాలేయం|కాలేయము]]<nowiki/>లోని రిసెప్టార్స్ ద్వారా శరీరములోనికి విడుదల అవుతుంది. ఒక సాధారణ మానవుడు ఆహారము తీసుకోకుండా వారముల తరబడి బ్రతకగలిగినా, <ref>{{cite web |url=http://www.guardian.co.uk/science/story/0,3605,1656867,00.html |title=How long can someone survive without water? |accessdate=2007-05-14}}</ref> ఆకలి అనే భావన మాత్రం [[ఆహారం|ఆహారము]]<nowiki/>లేని రెండు గంటల నుండి మొదలౌతుంది.
[[File:Aakali-Te.ogg]]
 
పంక్తి 7:
 
== మానసిక ప్రతిస్పందన ==
చాల జంతువుల్లో, ఆకలి చురుకుదనాన్ని, చలనాన్ని పెంచుతున్నట్లు తెలుస్తున్నది - ఉదా. [[సాలెపురుగు]]ల మీద జరిపిన [[ప్రయోగము]]<nowiki/>లో పస్తు ఉన్న సాలెపురుగులలో చురుకుదనము, వేటాడు ప్రక్రియలలో పెరుగుదల తత్ఫలితముగా అధిక బరువు పెరుగుట కనిపించెను. ఈ బాణీ [[మానవుడు|మానవులతో]] బాటు వివిధ జంతువులలో నిదురించు సమయములో కనిపిస్తుంది. మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ భాగాన్ని కానీ, ఉదరమును కానీ పూర్తిగా తొలగించిన [[ఎలుక]]లలో కూడా ఇదే బాణీ గోచరిస్తుంది.
 
ఎలుకలకు తిండిపెట్టనప్పుడు మాత్రమే కాకుండా నీరు లేదా థయామిన్ వంటి బి విటమిన్ను అందించకపోయినా ఎలుకల రాట్నంలో హెచ్చిన చలనాన్ని ఒక ప్రయోగంలో గమనించారు.<ref>Guerrant, N.B., Dutcher, R.A. (1940) ''Journal of Nutrition'' 20:589.</ref> ఈ ప్రతిస్పందన ఆ [[జంతువు]] ఆహారాన్ని దొరికించుకోగల సంభావ్యతను పెంచే అవకాశముంది. అంతేకాక ఇటువంటి ప్రతిస్పందన స్థానిక జంతు సముదాయంపై ఒత్తిడిని తగ్గిస్తుందని ఒక ఊహ.
"https://te.wikipedia.org/wiki/ఆకలి" నుండి వెలికితీశారు