ఆది (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 19:
| }}
 
'''ఆది''' సినీ నటుడు,, క్రికెటర్. ప్రముఖ నటుడు [[సాయి కుమార్]] కుమారుడు. ఆది 2011 లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన [[ప్రేమ కావాలి]] సినిమాతో [[సినిమా|వెండితెర]]<nowiki/>కు పరిచయమయ్యాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1488765.ece?css=print |title=NATIONAL / ANDHRA PRADESH : 'Prema Kavali' release today |publisher=The Hindu |date=25 February 2011 |accessdate=19 August 2012}}</ref> ఈ సినిమా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందడంతో ఆది యువనటుడిగా మంచి పేరు సంపాదించాడు. 2011 లో దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నాడు.<ref>{{cite web|author =Christina Francis |url=http://articles.timesofindia.indiatimes.com/2012-07-08/news-interviews/32588400_1_filmfare-awards-home-two-awards-awards-show |title=2011 Filmfare awards' proud moments – Times of India |publisher=Articles.timesofindia.indiatimes.com |date=8 July 2012 |accessdate=19 August 2012}}</ref> తరువాత [[బి. జయ]] దర్శకత్వంలో వచ్చిన [[లవ్‌లీ (2012 సినిమా)|లవ్‌లీ]] (2012) అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో కూడా ఆది నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.<ref>{{cite web|url=http://www.123telugu.com/reviews/review-lovely-decent-family-entertainer.html|title=Review : Lovely – Decent Family Entertainer|publisher=123telugu.com|accessdate=30 March 2012}}</ref>
 
== నటించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆది_(నటుడు)" నుండి వెలికితీశారు