ఆపద్బాంధవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె. విశ్వనాధ్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 34:
హేమ అక్క ఒక జమీందారి కుటుంబానికి కోడలుగా వెళుతుంది. ఆ వివాహానికి మాధవుడు వారికి తెలియకుండా కొంత సహాయం చేస్తాడు. తరువాత తన పశువులన్నింటినీ అమ్మేసి, జంధ్యాల కవితలను ముద్రింపజేస్తాడు. అతని అభిమానానికి సంతోషించి ఆ కవి తన రచనలకు మాధవున్ని కృతిభర్తగా చేస్తాడు.
 
[[గర్భవతి]]<nowiki/>గా ఉన్న అక్కకు సాయంగా వెళ్ళిన హేమ బావ అత్యాచారానికి గురై పిచ్చిదైపోతుంది. ఆమెను కాపాడడానికి మాధవుడు పిచ్చివానిలా నటించి ఆమె ఉన్న పిచ్చాసుపత్రిలో చేరి ఎన్నో బాధలను సహిస్తాడు. పిచ్చి కుదిరిన హేమ తమ మధ్య అంతర్లీనంగా ఉన్న ప్రేమను గ్రహించి అతనిని పెళ్ళాడాలని కోరుకుంటుంది. తమ మధ్య ఉన్న అంతరాల కారణంగా మాధవుడు అది చాలా అనుచితమైనదని భావిస్తాడు. అయితే హేమను [[పెళ్ళి]] చేసుకోవాలనుకొన్న యువకుడు (శరత్ బాబు) వారి మధ్యనున్న ప్రేమను గ్రహించి వారిని ఒప్పిస్తాడు.
 
== తారాగణం==
"https://te.wikipedia.org/wiki/ఆపద్బాంధవుడు" నుండి వెలికితీశారు