ఆపిల్: కూర్పుల మధ్య తేడాలు

చి Pranayraj1985 (చర్చ) చేసిన మార్పులను Santosh441986 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 19:
'''ఆపిల్''' ([[ఆంగ్లం]] ''Apple'') [[రోసేసి]] (Rosaceae) కుటుంబానికి చెందిన [[పండు]]. దీనిని [[తెలుగు]]లో "'''Seema Regi Pandu''' (సీమ రేగి పండు)" అని కూడా పిలుస్తారు.
 
ఇది పోమ్ (pome) రకానికి చెందినది. ఆపిల్ ('''''Malus domestica''''') జాతి చెట్ల నుండి లభిస్తుంది. ఇది విస్తృతంగా సేద్యం చేయబడుతున్న పండ్ల చెట్లలో ఒకటి. ఇది మానవులు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఆపిల్ చెట్లు చిన్న ఆకురాల్చే చెట్లు వసంతకాలంలో పూసి [[చలికాలం]]<nowiki/>లో పండ్లనిస్తాయి. ఇవి [[పశ్చిమ ఆసియా]]లో జన్మించాయి. [[ఆసియా]], [[యూరప్]] దేశాలలో కొన్ని వేల సంవత్సరాలుగా పెంచబడుతున్నది. అక్కడ నుండి [[దక్షిణ అమెరికా]]కు విస్తరించింది.
 
ఆపిల్ పండ్లలో 7,500 పైగా రకాలు వివిధ లక్షణాలు కలవిగా గుర్తించారు. కొన్ని తినడానికి [[రుచి]] కోసం అయితే మరికొన్ని [[వంట]] కోసం ఉపయోగిస్తారు. వీటిని సామాన్యంగా అంటు కట్టి వర్ధనం చేస్తారు. ఇవి చాలా రకాల శిలీంద్రాలు, బాక్టీరియా చీడలను లోనై ఉంటాయి.
పంక్తి 28:
[[దస్త్రం:Koeh-108.jpg|thumb|left|Blossoms, fruits, and leaves of the apple tree (''Malus domestica'') ]]
ఆపిల్ చెట్లు చిన్నగా ఉండి ఆకులు రాల్చే రకానికి చెందినదిగా సుమారు {{convert|3|to|12|m|ft}} [[పొడవు]] పెరిగి, గుబురుగా ఉంటుంది.<ref name=app/>
దీని [[ఆకులు]] ఆల్టర్నేట్ గా అమర్చబడి పొడవుగా 5 to 12&nbsp;cm పొడవు, {{convert|3|-|6|cm|in}} వెడల్పు ఉండి పత్రపుచ్ఛాన్ని (Petiole) కలిగివుంటాయి. వసంతకాలం (spring) లో [[ఆకు]] మొగ్గలతో పాటు పూస్తాయి. ఆపిల్ [[పుష్పాలు]] తెల్లగా లేత గులాబీ రంగులో ఉండి ఐదు ఆకర్షక పతాల్ని కలిగి {{convert|2.5|to|3.5|cm|in}} వ్యాసాన్ని కలిగివుంటాయి. ఆపిల్ పండు [[చలికాలం]]<nowiki/>లో పరిణితి చెంది సుమారు {{convert|5|to|9|cm|in}} మధ్యన ఉంటుంది. పండు మధ్యలో ఐదు [[గింజలు]] నక్షత్ర ఆకారంలో అమర్చబడి, ఒక్కొక్క [[గింజ]]లో 1-3 [[విత్తనాలు]] ఉంటాయి.<ref name="app" />
 
=== పేగుల ఆరోగ్యానికి యాపిల్‌ ===
పంక్తి 84:
జిగట విరేచనాలు: పిల్లల్లో తరచుగా జిగట విరేచనాలవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో యాపిల్స్ బాగా ఉపయోగపడతాయి. బాగా మిగల పండి, తియ్యని రుచి కలిగిన యాపిల్స్‌ని మెత్తగా చిదిమి వయసునుబట్టి ఒకటినుంచి నాలుగుపెద్ద చెంచాలు తినిపిస్తే జిగట విరేచనాలు తగ్గుతాయి.
 
ఉదర సంబంధ సమస్యలు: అల్పమైన జీర్ణక్రియా సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు యాపిల్ ఆహారౌషధంగా ఉపయోగపడుతుంది. యాపిల్‌ని ముక్కలుగా తరిగి మెత్తని గుజ్జుగా చేసి, దాల్చిన పొడిని, [[తేనె]]<nowiki/>ను చేర్చి తీసుకోవాలి. గింజలు, తొడిమ తప్ప యాపిల్‌ని మొత్తంగా ఉపయోగించవచ్చు. తిన బోయేముందు బాగా నమలాలి. ఆహార సమయాలకు మధ్యలో దీనిని తీసుకోవాలి. యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే పదార్థం అమాశయపు లోపలి పొర మీద సంరక్షణగా ఏర్పడి మృదుత్వాన్ని కలిగిస్తుంది. ముక్కలుగా తరిగిన యాపిల్స్‌కు పెద్ద చెంచాడు తేనెను చేర్చి కొద్దిగా నువ్వుల పొడిని చిలకరించి తీసుకుంటే జీర్ణావయవాలకు శక్తినిచ్చే టానిక్‌గా పనిచేస్తుంది.
 
*తల నొప్పి: యాపిల్స్ అన్నిరకాల తల నొప్పుల్లోను చక్కగా ఉపయోగపడతాయి. బాగా పండిన యాపిల్‌ని పైనా కిందా చెక్కు తొలగించి, మధ్యభాగంలోని గట్టి పదార్థాన్ని కూడా తొలగించి కొద్దిగా ఉప్పుచేర్చి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తహీనత వంటి కారణాలతో ఏర్పడిన తల నొప్పులు తగ్గుతాయి. ఆశించిన ఫలితం కనిపించాలంటే దీనిని కనీసం రెండుమూడు వారాలు తీసుకోవాలి.
పంక్తి 94:
*దంత సమస్యలు: యాపిల్స్‌లో [[దంతాలు]] పుచ్చిపోకుండా నిరోధించే జీవ రసాయనాలు ఉన్నాయి. యాపిల్స్‌ను అనునిత్యం తీసుకునే వారిలో దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి. ఆహారం తీసుకున్న యాపిల్‌ను కొరికి తింటే బ్రష్ చేసుకున్నంత ఫలితం ఉంటుంది. పైగా యాపిల్‌లో ఉండే యాసిడ్స్‌వల్ల [[లాలాజలం]] స్రవించి సహజమైన రీతిలో కీటాణువులను నిర్వీర్యపరుస్తుంది. ఏ ఇతర పండులోనూ లేని అద్భుతగుణమిది.
 
ఇటీవల అధ్యయనాల ప్రకారం రెడ్ ఆపిల్లోని క్వర్సెటిన్ [[రోగనిరోధక శక్తి]]<nowiki/>ని పెంచడములో సహాయపడుతుంది.
 
ఆపిల్ తినని మహిళలతో పోలిస్తే ప్రతిరోజు ఒక ఆపిల్ తినే మహిళలలో 28 శాతం తక్కువగా టైప్ 2 మధుమేహం వస్తుంది
"https://te.wikipedia.org/wiki/ఆపిల్" నుండి వెలికితీశారు