ఆర్వీయార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పులుపుల వెంకటశివయ్య అవార్డు గ్రహీత ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
'''[[ఆర్వీయార్]]'''గా ప్రసిద్ధుడైన ఇతని పూర్తిపేరు రాళ్లబండి వేంకటేశ్వరరావు. ఇతడు శతాధిక గ్రంథకర్త. అభ్యుదయ సాహిత్య ఉద్యమకారుడు, విమర్శకుడు, ప్రముఖ అనువాదకుడుగా పేరు గడించాడు. [[మాస్కో]]<nowiki/>లోని రాదుగ ప్రచురణాలయంలో చాలా కాలం పనిచేశాడు. తరువాత [[విశాలాంధ్ర ప్రచురణాలయం]] సంపాదకమండలిలో సభ్యుడిగా పనిచేశాడు. [[అభ్యుదయ రచయితల సంఘం]] అధ్యక్షవర్గంలో సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని [[అనువాదం|అనువాద]] రచనలకు కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.
==రచనలు==
# ఎగిరే ఓడ (అనువాదం)
"https://te.wikipedia.org/wiki/ఆర్వీయార్" నుండి వెలికితీశారు