ఆస్మియం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (17), typos fixed: , → , (17)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 10:
 
==లభ్యత==
భూమి ఉపరితలంలో అతి తక్కువ పరిమాణంలో దొరుకు మూలకం ఆస్మియం.ఇది 50 ppt (ట్రిలినియంలో 50వ వంతు). ఆస్మియం విడి [[మూలకము|మూలకం]]<nowiki/>గా అతిఅరుదుగా లభిస్తుంది.సహాజ ప్రకృతి సిద్దమైన మిశ్రమ ధాతువు లలో, ఇరిడియం-ఆస్మియం ముడి ధాతుఖనిజాలలో లభిస్తుంది.ఆస్మియం ఎక్కువ ఉన్న ధాతువును అస్మిరిడియం (osmiridium) ఇరిడియం ఎక్కువ ఉన్న ధాతువును ఇరిడాస్మియం (iridosmium). ఆస్మియం [[నికెలు]], [[రాగి]] ధాతు ఖనిజాలలో లభించును.ఇవి ధాతువులలో సల్ఫయిడుల, టేల్లిరాయిడులు, అంటి మోనిడ్సు, అర్సేనాయిడ్సులరూపంలో కూడా లభ్యమగును. అగ్నిశిల నిక్షేపాలలో, అగ్నిపర్వత జ్వాలముఖి పరిసరాలలో అధిక మొత్తంలో కన్పించును.
 
[[దక్షిణాఫ్రికా]] లోని బుష్ వెల్డ్ Bushveld igneous complex,, కెనడా సడ్‌బరిలు ఆస్మియం యొక్క ప్రథమ (primary reserves) వనరులు.
"https://te.wikipedia.org/wiki/ఆస్మియం" నుండి వెలికితీశారు