ఇలుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''ఇలుడు''' కర్దమ ప్రజాపతి [[కుమారుడు]]. ఈతడు బాహ్లిక దేశపు రాజు, బహు పరాక్రమశాలి, ధార్మికుడు.
 
ఒకనాడు సపరివారంగా అడవికి [[వేట]]<nowiki/>కు బయలుదేరాడు. అదే ప్రదేశంలో [[పార్వతీపరమేశ్వరులు]] విహరిస్తున్నారు. [[పరమేశ్వరుడు]] దేవిని సంతోషపరచడానికి, తాను మహిళయై, అక్కడ ఉన్న వృక్షాలను మహిళలుగా చేసి క్రీడిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్న ఇలుడు సపరివారంగా స్తీలుగా మారిపోయారు. శంకరుని ఎంతగా ప్రార్థించినా తిరిగి పురుషులుగా మార్చడానికి అంగీకరించలేదు. ఇలుడు [[పార్వతి]]ని వేడుకొనగా ఇలుడు ఒక నెల పురుషుడుగాను, మరొక నెల స్త్రీగాను ఉండవచ్చని చెప్పింది. పురుషుడుగా ఉన్నప్పుడు ఇలుడని, స్త్రీగా ఉన్నప్పుడు ఆమె [[ఇల]]యని వ్యవహరించబడునని అనుగ్రహించింది. ఒకసారి అందమైన రమణులుగా విహరిస్తున్నప్పుడు, ఆ వనంలోనే తపస్సు చేసుకొంటున్న ఇంద్రుడు కుమారుడు [[బుధుడు]] ఆమె సౌందర్యానికి ముగ్ధుడై [[తపస్సు]]<nowiki/>మాని ఆమె యందే మనస్సు లగ్నంచేసాడు. ఇంతలో నెల గడచిపోయింది. ఇలగా ఉన్నప్పటి జ్ఞాపకాలు ఏమీ ఇలునికి మిగలలేదు. మరొక నెల గడిచింది. ఇలుడు తిరిగి ఇలగా మారాడు. బుధుడు ఆమెను [[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడి తొమ్మిది నెలలు ఆమెతో గడిపాడు. ఇలకు బుధుని వలన [[పురూరవుడు]] జన్మించాడు.
 
బుధుడు కర్దమ ప్రజాపతి, పులస్యుడు, [[క్రతువు]], [[కశ్యపుడు|కశ్యప]], [[దుర్వాసుడు|దూర్వాసు]]<nowiki/>లను రావించి ఇలునికి పురుషత్వాన్ని ప్రసాదించే మార్గం ఉపదేశించమని ప్రార్థించాడు. వారందరు [[శివుడు|శివు]]<nowiki/>ని ఆరాధించడం ఒక్కటే మార్గం అన్నారు. మహర్షులందరితోను [[అశ్వమేధ యాగం]] నిర్వహించి, [[శివుడు|శంకరు]]<nowiki/>ని తృప్తి పరచి, ఇలునికి పూర్తి పురుషత్వం సిద్ధించింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇలుడు" నుండి వెలికితీశారు