ఇస్తాంబుల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 61:
}}
'''ఇస్తాంబుల్''' ([[టర్కీ భాష|టర్కిష్]]: ఇస్తాంబుల్, చారిత్రకంగా [[బైజాంటియన్]], ఆ తరువాత [[కాన్‌స్టాంటినోపిల్]] (టర్కిష్:قسطنطينيه); యూరప్ లోని అధిక [[జనసాంద్రత]] గల నగరం, ప్రపంచంలో 4 నాలుగవ అత్యధిక [[జనాభా]] గల నగరం. [[టర్కీ]] యొక్క అతి పెద్ద నగరం, సాంస్కృతిక, వాణిజ్య కేంద్రం. ఇస్తాంబుల్ రాష్ట్రం కూడా, ఇందులో 27 జిల్లాలు ఉన్నాయి.<ref>{{Cite web |url=http://www.ibb.gov.tr/en-US/Organization/AuthorityArea/Pages/Districts.aspx |title=Istanbul Metropolitan Municipality: Districts of Istanbul |website= |access-date=2008-03-25 |archive-url=https://web.archive.org/web/20081204230400/http://www.ibb.gov.tr/en-US/Organization/AuthorityArea/Pages/Districts.aspx |archive-date=2008-12-04 |url-status=dead }}</ref> టర్కీకు వాయ్యువ్యదిశలో, ఇది [[బోస్ఫొరస్ జలసంధి]] లోగల ప్రకృతిసిధ్ధమైన ఓడరేవు, దీనిని 'గోల్డన్ హార్న్' అని కూడా అంటారు. [[యూరప్]], [[ఆసియా]]
ఖండాల మధ్య గల నగరం, ఇదో విశేషం. దీని సుదీర్ఘ [[చరిత్ర]]<nowiki/>లో 330-395 వరకు రోమన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 395-1204 వరకు బైజాంటియన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 1204-1261 వరకు లాటిన్ సామ్రాజ్యపు రాజధానిగాను,, 1453-1922 వరకు [[ఉస్మానియా సామ్రాజ్యం|ఉస్మానియా సామ్రాజ్యపు]] రాజధాని గాను వుండినది. ఈ నగరం [[2010]] కొరకు జాయింట్ "యూరోపియన్ సాంస్కృతిక రాజధాని"గా నియామకమైంది. ఇస్తాంబుల్ లోని పలు చారిత్రకప్రాంతాలు [[యునెస్కో]] వారిచే [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశాలు]]గా ప్రకటించ బడ్డాయి.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ఇస్తాంబుల్" నుండి వెలికితీశారు