ఇంగ్లాండు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 70:
}}
 
'''ఇంగ్లాండు''' (England) [[ఐరోపా]] ఖండంలో [[వాయువ్యం|వాయువ్యాన]] ఉన్నది. [[యునైటెడ్ కింగ్‌డమ్]]<nowiki/>లో భాగమైన ఈ దేశం, మిగిలిన మూడు దేశాలతో పోలిస్తే పెద్దది, అత్యంత జనసాంద్రతతో కూడినదీను. ఇంగ్లాండు రాజధాని [[లండన్]]. ఇంగ్లాండు ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం. ఈ దేశం [[ఆంగ్లం|ఇంగ్లీషు]] భాషకు పుట్టినిల్లు. ప్రధానంగా క్రైస్తవదేశం. ఇంగ్లీషు న్యాయచట్టాలు ప్రపంచంలో ఎన్నో దేశాల న్యాయవ్యవస్థలకు ఆదర్శం. పారిశ్రామికవిప్లవానికి ఈ దేశం మూలకేంద్రంగా నిలిచింది. ఇంగ్లాండు ప్రపంచంలోనే మొదటి ప్రజస్వామికదేశం. ఇంగ్లాండులో జరిగిన ఎన్నో ప్రజస్వామిక, న్యాయ, చారిత్రిక మార్పులు ప్రపంచదేశాలను ప్రభావితం చేసాయి.
 
[[వర్గం:యూరప్ దేశాలు]]
"https://te.wikipedia.org/wiki/ఇంగ్లాండు" నుండి వెలికితీశారు