ఉడుత: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 17:
== వెలుపలి లింకులు ==
{{wiktionary}}
ఇది అందమైన ఒక చిన్న ప్రాణి. చెట్ల మీద నివాస ముంటుంది. ఇది పిల్లల్ని కని పెంచు తుంది. [[ఉడుత]]<nowiki/>కు పురాణ సంబంధం కూడ వున్నదని ప్రజలలో నమ్మకమున్నది. శ్రీరామ చంద్రుడు [[శ్రీలంక|శ్రీ లంక]]<nowiki/>కు వెళ్లడానికి వారది కడుతుంటే..... ఈ ఉడుత నీళ్లలో మునిగి.... ప్రక్కనే వున్న [[ఇసుక]]<nowiki/>లో దొర్లి తన శరీరాని కంటుకున్న ఇసుకను [[రాముడు]] కడుతున్న వారదిపై విదిలించిందట. అది చేసిన ఈ చిన్న సహాయానికి శ్రీరాముడు మెచ్చి దాని వీపుమీద ప్రేమతో నిమిరాడట. అందుకే దాని [[వీపు]] మీద మూడు సారలుంటాయి. ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఉడుతా [[భక్తి]] అని మెచ్చు కుంటారు.
[[దస్త్రం:Squiral.JPG|thumb|right|ఉడత. చిన్న ప్రాణి. చెట్ల పై నివాస ముంటుంది, ]]
[[దస్త్రం:Sciurus-vulgaris hernandeangelis stockholm 2008-06-04.jpg|thumbnail|ఉడత]]
"https://te.wikipedia.org/wiki/ఉడుత" నుండి వెలికితీశారు