ఉప రాష్ట్రపతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
 
{{భారత రాజకీయ వ్యవస్థ}}
'''ఉప రాష్ట్రపతి''' భారత ప్రభుత్వంలో రెండో అత్యున్నత స్థానం. భారత [[రాజ్యాంగం]]లోని 63 వ అధికరణంలో ఉప రాష్ట్రపతి పదవి గురించిన ప్రస్తావన ఉంది. ఈ పదవికి సంబంధించి భారత్ కు ఒక ప్రత్యేకత ఉంది. [[ప్రపంచం]]<nowiki/>లోని మరే పెద్ద పార్లమెంటరీ [[ప్రజాస్వామ్యం]]<nowiki/>లోను లేని అంశం ఇది. పెద్ద ప్రజాస్వామ్యాలలో, [[అమెరికా]]లో మాత్రమే ఈ పదవి ఉంది. అయితే భారత్, అమెరికాలలో ప్రజాస్వామ్య విధానాలు వేరు (భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యము, [[అమెరికా]]లో అధ్యక ప్రజాస్వామ్య పద్ధతి ఉన్నాయి) కనుక, ఉప రాష్ట్రపతి విధులకు, అమెరికా ఉపాధ్యక్షుడి విధులకు చాలా తేడా ఉంది.
 
==అర్హతలు==
పంక్తి 12:
 
==ఎన్నిక విధానం, కాలపరిమితి==
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఎలెక్టోరల్ కాలేజి ద్వారా జరుగుతుంది. ఈ కాలేజిలో [[లోక్‌సభ]], [[రాజ్యసభ]]<nowiki/>ల సభ్యులు సభ్యులుగా ఉంటారు.
 
ఉప రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. అయితే కింది సందర్భాలలో పదవీకాలం ముందే ముగియవచ్చు.
పంక్తి 20:
అయితే ఉప రాష్ట్రపతి ఐదేళ్ళ కాలం ముగిసినా, తన వారసుడు పదవి చేపట్టే వరకు పదవిలో కొనసాగుతారు.
 
ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగిసే లోపు తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నిక పూర్తి అయిపోవాలి. ఒకవేళ ఉప రాష్ట్రపతి పదవి అర్ధంతరంగా ఖాళీ అయితే (మరణం, రాజీనామా, తొలగింపు మొదలైన వాటి వలన) తదుపరి ఉప రాష్ట్రపతి కొరకు ఎన్నిక వీలయినంత త్వరగా జరగాలి. అప్పుడు ఎన్నికయ్యే వ్యక్తి ఐదేళ్ళ పూర్తి కాలం [[అధికారం]]<nowiki/>లో ఉంటారు.
 
==విధులు, అధికారాలు==
"https://te.wikipedia.org/wiki/ఉప_రాష్ట్రపతి" నుండి వెలికితీశారు