"ఋతుచక్రం" కూర్పుల మధ్య తేడాలు

9 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, , → , using AWB)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
 
==ఋతుచక్ర నియమాలు నాడు - నేడు==
ఋతు చక్ర సమయంలో చెడురక్త విసర్జన వల్ల శరీరంనుండి దుర్గందం వస్తుంది, ఫలితంగా ఆడపిల్లలు బలహీనంగా, ప్రవర్తనలో చికాకుగా ఉంటారు. అందువల్ల పూర్వం ఇలా నెలసరిలో ఉన్న స్త్రీలను ఏ పనీ చేయనీయకుండా ఇంటి అరుగుపై చాప వేసి దానిపై కూర్చోబెట్టేవారు. కాబట్టి ఆమె బయట చేరింది అనేవాళ్ళు. బహిష్టు సమయంలో ఆహారంగా అన్నంలో పప్పు - నెయ్యి మాత్రమే తినేవారు. బహిష్టు స్నానం పూర్తి కాగానే గర్భ దోషాలు నివారించబడటానికి గోళీకాయంత పసుపు ముద్ద మ్రింగేవారు. గర్భ దోషాలు ఉండేవి కావు. కాని నేడు స్త్రీ సాధికారత వల్ల, పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావం వల్ల అమ్మాయిలు బహిష్టు [[నియమాలు|నియమాల]]<nowiki/>ను ఉల్లఘించడం జరుగుతోంది. ఫలితంగా బహిష్టు [[నొప్పులు]], గర్భస్రావాలు జరుగుతున్నాయి.
 
==నెలసరి నేప్కిన్లు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2983800" నుండి వెలికితీశారు