ఎడ్మండ్ హేలీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → , ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 25:
'''ఎడ్మండ్ హేలీ''' FRS (/ˈɛdmənd ˈhæli/;<ref name=jones>{{cite book |last1=Jones |first1=Daniel |authorlink1=Daniel Jones (phonetician) |last2=Gimson |first2=Alfred C. |authorlink2=Alfred C. Gimson |title=Everyman's English Pronunciation Dictionary |edition=14 |series=Everyman's Reference Library |year=1977 |origyear=1917 |publisher=J. M. Dent & Sons |location=London |isbn=0-460-03029-9}}</ref><ref name=kenyon>{{cite book |last1=Kenyon |first1=John S. |authorlink1=John Samuel Kenyon |last2=Knott |first2=Thomas A. |authorlink2=Thomas Albert Knott |title=A Pronouncing Dictionary of American English |year=1953 |publisher=Merriam-Webster Inc. |location=Springfield, MA |isbn=0-87779-047-7}}</ref> [[నవంబర్ 8]], [[1656]] - [[జనవరి 14]] [[1742]]) ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మెటెరాలజిస్టు, భౌతిక శాస్త్రవేత్త. ఈయన హెల్లీ తోకచుక్క యొక్క కక్ష్యలు కనుగొనుటలో ప్రపంచ ప్రసిద్ధుడు.
[[తోకచుక్క]]
ఇంగ్లాండులోని హాంగర్స్టన్లో 1656 నవంబర్ 8న ఓ సంపన్న కుటుంబంలో పుట్టిన హేలీ ప్రాథమిక విద్యను ఇంటి వద్దనే అభ్యసించాడు. స్కూల్లో చేరేప్పటికే తండ్రి కొనిచ్చిన పరికరాల సాయంతో అంతరిక్ష పరిశీలన చేశాడు. పదిహేడేళ్ల వయసులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని క్వీన్స్ కాలేజీలో చేరేటప్పటికే [[సౌరమండలము|సౌరకుటుంబం]] గురించి పరిశోధన పత్రాలు వెలువరించగలిగాడు. ఖగోళ పరిశీలనపై ఆసక్తితో సొంతంగా 24 అడుగుల పొడవుండే [[టెలిస్కోపు]]
సూర్యుడికి సుదూరంగా తిరుగుతూ ఎప్పుడో ఓసారి సూర్యకుటుంబం పరిధిలోకి వచ్చిపోయే [[తోకచుక్క]]
==మూలాలు==
|