ఎఱ్రాప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

#WPWP
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 19:
ఎర్రనకు రెండు బిరుదులున్నాయి (1) శంభుదాసుడు (2) ప్రబంధ పరమేశ్వరుడు. మొదటి బిరుదు అతని ఆధ్యాత్మిక ప్రవృత్తినీ, రెండవ బిరుదు అతని సాహిత్య విశిష్టతనూ తెలుపుతాయి.
 
'శంభుదాసుడు'గా తాను ప్రశస్తుడవుతాడని తన తాతగారు కలలో కనిపించి ఆశీర్వదించారని నృసింహపురాణం పీఠికలో ఎర్రన వ్రాసుకొన్నాడు. అతని బిరుదు శంభుదాసుడు అయినప్పటికీ అతడు గ్రహించినవన్నీ విష్ణుకథలే. ఈ విధంగా ఎర్రన హరిహరాద్వైతమును [[జీవితం]]<nowiki/>లోనూ, రచనలలోనూ కూడా పాటించాడని తెలుస్తుంది.
 
 
పంక్తి 30:
[[దస్త్రం:HarivaMsamu.JPG|thumb|left|ఎఱ్రాప్రగడ విరచితంబైన హరివంశం గ్రంథము]]
 
ప్రోలయ వేముని కోరికపై ఎర్రన ముందుగా రామాయణాన్ని రచించాడు. కాని అది ఇప్పుడు దొరకడంలేదు. ఎర్రన వంశంవాడైన చదలవాడ మల్లన, ఎర్రన రచనల గురించి వ్రాస్తూ "వల్మీకభవు వచోవైఖరి రామాయణంబు నాంధ్ర ప్రబంధంబు జేసె" అని చెప్పాడు. అనగా ఇది వాల్మీకి రామయణానికి ఆంధ్రీకరణమేననీ, అదీ ఒక ఉద్గ్రంధమైన ప్రబంధమనీ తెలుస్తుంది. అయితే హుళక్కి భాస్కరాదులు వ్రాసి, సాహిణి సూరనకంకితమిచ్చిన భాస్కర [[రామాయణము]]<nowiki/>లోని కొన్ని ఘట్టాలు పాఠాంతరాలుగా చాలాపద్యాలు కనిపిస్తున్నాయి.ఈ పద్యాలు ఎర్రాప్రగడవే కావచ్చునని పండితుల ఊహ. అలాంటి 46 పద్యాలను ఎంతో శ్రమతో సేకరించి [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] [[భారతి పత్రిక]]లో "ఎర్రాప్రగడ రామాయణం" అనే శీర్షికతో ప్రకటించాడు. yes
 
--[[ప్రత్యేక:చేర్పులు/61.3.55.156|61.3.55.156]] 06:05, 2015 జూన్ 4 (UTC)=== హరివంశము ===
"https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ" నుండి వెలికితీశారు