ఎలక్ట్రాన్: కూర్పుల మధ్య తేడాలు

18 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
|magnetic_moment = {{gaps|−1.001|159|652|180|76(27)|u=[[Bohr magneton|μ<sub>B</sub>]]}}<ref name="2010 CODATA" />
|spin = {{frac|1|2}}
}}'''[[ఎలక్ట్రాన్]]''' అనునది [[పరమాణువు]]<nowiki/>లోని ఒక మౌలిక [[కణం]]. ఇది [[కేంద్రకం]] చుట్టూ [[స్థిరకక్ష్య]] లలో తిరుగుతుంది. ఇది ఋణ విద్యుదావేశాన్ని కలిగి ఉంటుంది. దీని [[ద్రవ్యరాశి]] ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశిలో 1836 వంతు ఉంటుంది. తటస్థ [[పరమాణువు]]<nowiki/>లోని కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్యకు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. దీనిని 1897 లో [[జేజే థామ్సన్‌|జె.జె.ధామ్సన్]] కనుగొన్నాడు. ఎలక్ట్రాన్ కు ఆ పేరు పెట్టిన శాస్త్ర వేత్త జి.జె.స్టనీ. దీని ఆవేశము {{val|-1.602|e=-19}} కులూంబులు.
 
'''ఎలక్ట్రాను''' ([[ఆంగ్లం]] electron) అనేది [[అణువు]] (atom) లోని [[కేంద్రకం]] (nucleus) చుట్టూ పరిభ్రమించే పరమాణువు (sub-atomic particle). ఋణాత్మక [[విద్యుత్తు|విద్యుత్]] ధర్మం కలిగి వుంటుంది. దీని ద్రవ్యరాశి (mass) [[ప్రోటాన్|ప్రోటాను]] ద్రవ్యరాశిలో 1836 వ వంతు ఉంటుంది. ఒక అణువులో ఎన్ని ప్రోటానులు ఉంటాయో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి.
65,351

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2983850" నుండి వెలికితీశారు