ఎస్.ఎస్.శ్రీఖండే: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 27:
'''శరత్ చంద్ర శంకర్ శ్రీఖండే''' (జననం. [[అక్టోబరు 19]] [[1917]]) భారతీయ [[గణిత శాస్త్రవేత్త|గణిత]] శాస్త్రవేత్త. ఈయన "సంయోగ గణితశాస్త్రం"లో ప్రత్యేకమైన , బాగా గుర్తింపు పొందిన విజయాలు సాధించారు. ఆయన [[:en:R. C. Bose|ఆర్.సి.బోస్]] , [[:en:E. T. Parker|ఇ.టి.పార్కర్]] లతో కలసి "ప్రతి n విలువకు 4n + 2 వర్గం ఆర్థోగోనల్ లాటిన్ చదరములు రెండు వ్యవస్థితములు కావు" అనే సూత్రమునకు 1782 లో [[లియొనార్డ్ ఆయిలర్]] చేయని నిరూపణను చేసి విశేష గుర్తింపు పొందారు.<ref>{{citation|title=Major Mathematical Conjecture Propounded 177 Years Ago Is Disproved|publisher=[[New York Times]]|date=April 26, 1959|last=Osmundsen|first=John A.|url=http://select.nytimes.com/gst/abstract.html?res=F50613FB355C1A7B93C4AB178FD85F4D8585F9}}. [http://www.cecm.sfu.ca/organics/papers/lam/paper/html/NYTimes.html Scan of full article].</ref> శ్రీఖండే గణిత శాస్త్రంలో "సంయోగాలు", సాంఖ్యక శాస్త్ర డిసైన్లులో ప్రత్యేకతను సంతరించుకున్నారు. శ్రీఖండే గ్రాఫ్ <ref>{{Cite web |url=http://www.win.tue.nl/~aeb/drg/graphs/Shrikhande.html |title=Shrikhande graph |website= |access-date=2014-01-26 |archive-url=https://web.archive.org/web/20140309075015/http://www.win.tue.nl/~aeb/drg/graphs/Shrikhande.html |archive-date=2014-03-09 |url-status=dead }}</ref> సాంఖ్యక శాస్త్ర డిజైన్లలో ఉపయోగిస్తున్నారు.
 
శ్రీఖండే 1950 లో చాపెల్ హిల్ల్ లోని నార్త్ కారొలినా విశ్వవిద్యాలయంలో శ్రీ ఆర్.సి.బోస్ గారి ఆధ్వర్యంలో పి.హెచ్.డిని పొందారు. ఆయన యు.ఎస్.ఎ, [[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లలో వివిధ విశ్వవిద్యాలయాలలో బోధన చేశారు.<ref>{{citation|url=http://mospi.nic.in/mospi_stat_news_letter.htm|journal=Statistical Newsletter|date=July-September 2003|volume=XXVIII|issue=3|title=Prof. S. S. Shrikhande – An Outstanding Statistician|page=3|accessdate=2014-01-26|archiveurl=https://web.archive.org/web/20080104200217/http://mospi.nic.in/mospi_stat_news_letter.htm|archivedate=2008-01-04|url-status=dead}}.</ref>
 
శ్రీఖండే బానారస్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు. ముంబై విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర విభాగానికి అధిపతిగా కూడా యున్నారు. ఈయన సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీకి డైరక్టరుగా యున్నారు. ఆయన 1978 లో పదవీవిరమణ చేసిన వరకు ఆ పదవిలోనే కొనసాగారు. ఈయన "ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ", "ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్", యు.ఎస్.ఎ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటిక్స్ ఇనిస్టిట్యూట్ లలో ఫెలోగా యున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఎస్.ఎస్.శ్రీఖండే" నుండి వెలికితీశారు