ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 30:
 
==జననం , బాల్యం ==
జానకి [[గుంటూరు జిల్లా]], రేపల్లె తాలూకా, [[పల్లపట్ల]] గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి [[ఉపాధ్యాయుడు]], [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] [[వైద్యుడు]]. ఉద్యోగ రీత్యా ఈయన [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్‌ జిల్లా]]<nowiki/>లోని [[సిరిసిల్ల]]లో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. [[లతా మంగేష్కర్]], [[పి.సుశీల]], [[జిక్కి]], [[పి.లీల]] పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది. [[నాదస్వరం]] విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, [[చెన్నై]]లోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి [[మద్రాసు]]కు మారింది.
 
==గాయనిగా తొలినాళ్ళు==
"https://te.wikipedia.org/wiki/ఎస్._జానకి" నుండి వెలికితీశారు