ఎస్.వి.ఎల్.నరసింహం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 27:
 
== జననం ==
[[నరసింహం]] [[1911]], [[మే 24]] న [[గుంటూరు]] జిల్లాలో జన్మించాడు. 1952లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసిన [[ఎన్.జి.రంగా]]ను ఓడించి [[గుంటూరు]] [[లోక్‌సభ]] స్థానానికి ఎన్నికయ్యాడు.<ref>http://www.mangalagiri.org/gov/mp.html</ref> ఆ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనని [[భారతీయ కమ్యూనిస్టు పార్టీ]] ఈయనకు మద్దతిచ్చింది. మార్క్సిస్టు సిద్ధాంతాలని పూర్తిగా నమ్మినా, నరసింహారావు [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా|కమ్యూనిస్టు పార్టీ]]<nowiki/>లో చేరలేదు. పార్టీలో చేరకుండా బయటనుండే సిద్ధాంతాలకు పూర్తిగా న్యాయం చేయగలననే నమ్మకంతో స్వతంత్ర అభ్యర్థిగానే ఉన్నాడు.<ref>[http://books.google.com/books?id=R-k1AAAAIAAJ&q=S.V.L.Narasimham&dq=S.V.L.Narasimham&pgis=1 Opposition in the Parliament By Hari Sharan Chhabra పేజీ.29]</ref> 1957లో తిరిగి గుంటూరు నియోజకవర్గం నుండి లోక్‌సభకు పోటీ చేసినా, కాంగ్రేసు అభ్యర్థి [[కొత్త రఘురామయ్య]] చేతిలో ఓడిపోయాడు. వృత్తిరీత్యా [[న్యాయవాది]] అయిన నరసింహం 1936 నుండి 2004 వరకు న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూనే ఉన్నాడు. 1930లలో కృష్ణా సిమెంట్ కంపెనీ యొక్క ట్రేడ్ యూనియన్‌కు అధ్యక్షత వహించాడు. 1939లో [[గుంటూరు]] పురపాలకసంఘంలో బ్రాడీపేట కౌన్సిలర్ గా ఎన్నికయ్యాడు. 1965 నుండి 1970 వరకు బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. స్వాతంత్ర్యోద్యమంలో రెండు సార్లు [[కారాగారము|జైలు]]<nowiki/>కు కూడా వెళ్ళాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి.ఎల్.నరసింహం" నుండి వెలికితీశారు