ఎం.కరుణానిధి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: జూన్ 3, 1924 → 1924 జూన్ 3 (2), → , , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 61:
2004 లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులోని అన్నీ (40) [[లోక్‌సభ|లోక్ సభ]] స్థానాలలో యూపీఏను గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించాడు. స్వయంప్రకటిత నాస్తికుడైన కరుణానిధి [[ఈ.వి.రామస్వామి నాయకర్]] అనుయాయి.
==బాల్యం==
ఆయన పూర్వనామం దక్షిణా మూర్తి. ముత్తువేలర్, అంజుగం దంపతులకు 1924 జూన్ 3 న జన్మించాడు. [[తంజావూరు]]<nowiki/>లోని తిరుక్కువలై ఆయన స్వస్థలం ఆయన తమిళ నాయీబ్రాహ్మణ కులానికి చేందినవారు .
 
== రాజకీయాలు ==
2006 మే 13 న జరిగిన [[తమిళనాడు]] రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని సంకీర్ణ పక్షాలు గెలిచి అధికారం చేజిక్కించుకున్నాయి. ప్రస్తుతం ఆయన [[చెన్నై]]<nowiki/>లోని చేపాక్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో 13 సార్లు గెలిచి గిన్నీస్ బుక్ రికార్డుకెక్కారు. 1971 సంవత్సరంలో అన్నాదురై యునివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
 
==సాహిత్యం==
తమిళ సాహిత్యంలో కరుణానిథి తనదైన ముద్రను వేసుకున్నాడు. [[పద్యాలు]], నాటికలు, లేఖలు, [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లు, [[జీవిత చరిత్ర|జీవిత చరి]]<nowiki/>త్రలు, [[సినిమాలు]], సంభాషణలు, [[పాటలు]] మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. ధక్షిణ భారత చలన చిత్ర సీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి గారు. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ఎం.కరుణానిధి" నుండి వెలికితీశారు