ఐక్యరాజ్య సమితి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (11), typos fixed: సమిష్టి → సమష్టి
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[దస్త్రం:Flag of the United Nations.svg|thumb|right|ఐక్యరాజ్య సమితి పతాకం]]
'''ఐక్యరాజ్య సమితి''' ([[ఆంగ్లం]]: United Nations) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , [[మానవ హక్కులు|మానవ హక్కు]]<nowiki/>లపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. [[మొదటి ప్రపంచ యుద్ధం]] తరువాత ఏర్పాటు చేసిన [[నానాజాతి సమితి]] (లీగ్ ఆఫ్ నేషన్స్) [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధాన్ని]] నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా [[1945]]లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము [[దేశాల జాబితా - ఐక్య రాజ్య సమితి సభ్యులు|193]] దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: [[అమెరికా]], [[రష్యా]], [[బ్రిటన్]], [[చైనా]] , [[ఫ్రాన్స్]]. ప్రధాన కార్యాలయం [[న్యూయార్క్]] నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి [[ఆంటానియో గుట్టెర్స్]]. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన [[అక్టోబరు 24]]వ తేదీని ప్రతి సంవత్సరం '''[[ఐక్యరాజ్యసమితి దినోత్సవం|ఐక్యరాజ్య సమితి దినోత్సవం]]''' గా పాటిస్తారు.
<nowiki/>[[దస్త్రం:United Nations Members.PNG|thumb|300px|ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలను, ఆయా దేశాల ఆధారిత భూభాగాలను (ఐ.రా.స. గుర్తింపు ప్రకారం)చూపే చిత్రపటం. - ఇందులో కలుపనివి : [[అంటార్కిటికా]] (అంటార్కిటికా ఒడంబడిక ప్రకారం నియంత్రింపబడుతున్నది), [[వాటికన్ నగరం]]లేదా [[హోలీ సీ]] (ఐ.రా.స. సాధారణ సభలో అబ్సర్వవర్ హోదా కలిగి ఉన్నది), [[పాలస్తీనా భూభాగాలు]] (ఐ.రా.స. అబ్సర్వర్), [[పశ్చిమ సహారా]] ([[మొరాకో]], [[పోలిసారియో ఫ్రంట్]]ల మధ్య వివాదంలో ఉన్నది), [[తైవాన్]] - ([[చైనా రిపబ్లిక్ (తైవాన్)]] అనబడే దీనిని [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా]]లో ఒక భాగంగా ఐ.రా.స. గుర్తిస్తుంది.]]
 
"https://te.wikipedia.org/wiki/ఐక్యరాజ్య_సమితి" నుండి వెలికితీశారు