ఐరోపా సమాఖ్య: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 220:
1993 నవంబరు 1 న మాస్ట్రిక్ట్ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పుడు యూరోపియన్ యూనియన్ అధికారికంగా ఏర్పడింది. {{Sfn|Craig|De Burca|2011|p=15}} <ref>{{వెబ్ మూలము|title=Treaty of Maastricht on European Union|url=http://europa.eu/legislation_summaries/economic_and_monetary_affairs/institutional_and_economic_framework/treaties_maastricht_en.htm|publisher=Europa web portal|accessdate=20 October 2007}}</ref> ఈ ఒప్పందానికి ప్రధాన రూపకర్తలు హెల్ముట్ కోహ్ల్, ఫ్రాంకోయిస్ మిట్ట్రాండ్ లు. ఈ ఒప్పందం EC పేరు యూరోపియన్ కమ్యూనిటీ అని మారింది. మధ్య, తూర్పు ఐరోపాలోని మాజీ కమ్యూనిస్ట్ దేశాలతో పాటు [[సైప్రస్]], [[మాల్టా]] లను చేర్చుకోవాలని ప్రతిపాదనలు రావడంతో 1993 జూన్ లో కొత్త సభ్యులను EU లో చేరడానికి కోపెన్‌హాగన్ ప్రమాణాలను నెలకొల్పుకున్నారు. EU ను విస్తరణతో కొత్త స్థాయి సంక్లిష్టత, అసమ్మతి చోటుచేసుకున్నాయి. <ref name=":0">{{Cite book|title=The World Transformed, 1945 to the Present|last=Hunt|first=Michael H.|publisher=Oxford University press|year=2014|isbn=978-0-19-937103-7|location=New York|pages=516–517}}</ref> 1995 లో, [[ఆస్ట్రియా]], [[ఫిన్‌లాండ్|ఫిన్లాండ్]], [[స్వీడన్]] EU లో [[ 1995 యూరోపియన్ యూనియన్ విస్తరణ|చేరాయి]] .
 
2002 లో 12 సభ్య దేశాల జాతీయ కరెన్సీల స్థానంలో యూరో నోట్లు, నాణేలు చలామణీ లోకి వచ్చాయి. అప్పటి నుండి, యూరోజోన్‌లో దేశాల సంఖ్య 19 కి పెరిగింది. యూరో కరెన్సీ ప్రపంచంలో రెండవ అతిపెద్ద రిజర్వ్ కరెన్సీగా నిలిచింది. 2004 లో, [[సైప్రస్]], [[చెక్ రిపబ్లిక్]], [[ఎస్టోనియా]], [[హంగేరి|హంగరీ]], [[లాట్వియా]], [[లిథువేనియా]], [[మాల్టా]], [[పోలాండ్]], [[స్లొవేకియా|స్లోవేకియా]], [[స్లోవేనియా]]<nowiki/>లు ఒక్కసారే యూనియన్‌లో చేరినప్పుడు, అతిపెద్ద ఇయు విస్తరణ జరిగింది. <ref name="Europa History 00">{{వెబ్ మూలము|title=A decade of further expansion|publisher=Europa web portal|url=http://europa.eu/abc/history/2000_today/index_en.htm|accessdate=25 June 2007}}</ref>
 
=== లిస్బన్ ఒప్పందం (2007 – ప్రస్తుతం) ===
పంక్తి 256:
{| class="wikitable sortable" style="border:1px black; line-height:1em; float:right; font-size:90%; margin-right:1em"
! style="width:40px;" |భాషా
! style="width:40px;" |[[మాతృభాష]]<nowiki/>గా కలిగినవారు
! style="width:40px;" |మొత్తం
|-
పంక్తి 755:
అంతర్జాతీయ సహకారం, మానవ హక్కుల పట్ల గౌరవం, ప్రజాస్వామ్యం చట్ట పాలనతో సహా ఇయు యొక్క సొంత ప్రయోజనాలనూ మొత్తం అంతర్జాతీయ సమాజ ప్రయోజనాలనూ ప్రోత్సహించడం CFSP లక్ష్యాలు. <ref name="art11 Union2">Article 21 of the [[Maastricht Treaty|Treaty on European Union]] (as inserted by the Treaty of Lisbon), on [http://eur-lex.europa.eu/LexUriServ/LexUriServ.do?uri=OJ:C:2010:083:0013:0046:EN:PDF eur-lex.europa.eu]</ref> ఏదైనా నిర్దిష్ట సమస్యపై అనుసరించాల్సిన విధానంపై సిఎఫ్‌ఎస్‌పి, సభ్య దేశాలలో ఏకాభిప్రాయం సాధించాలి. CFSP వ్యవహరించే కొన్ని క్లిష్టసమస్యల్లో కొన్ని (ఇరాక్ యుద్ధం లాంటి సమస్యలు) విభేదాలకు దారితీస్తాయి. <ref name="BBC Iraq statement2">{{Cite news|url=http://news.bbc.co.uk/1/hi/world/europe/2697667.stm|title=Divided EU agrees Iraq statement|date=27 January 2003|work=BBC News|access-date=13 March 2009|publisher=BBC}}</ref>
 
'''ఐరోపా సమాఖ్య''' (''యూరోపియన్ యూనియన్'') [[ఐరోపా]]లో ఉన్న 28 సభ్యదేశాల రాజకీయ, ఆర్థిక సమాఖ్య. ప్రాంతీయ సమైక్యతకు కట్టుబడిన ఐరోపా సమాఖ్య 1993 నాటి మాస్ట్రిచ్ ఒడంబడిక ఆధారంగా, అప్పటికే పనిచేస్తున్న ఐరోపా ఆర్థిక సముదాయము (యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ) [[పునాది]]<nowiki/>గా స్థాపించబడింది. 50 కోట్ల జనాభా పైబడి కలిగిన [[ఐరోపా సమాఖ్య]], స్థూల ప్రపంచ ఉత్పత్తిలో 30% వాటా కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలోని పదహారు సభ్యదేశాల అధికారిక మారక ద్రవ్యం [[యూరో]]. వీటిని సంయుక్తంగా యూరోజోన్ అని సంబోధిస్తారు.
<!--|+List of member states--><br />
 
"https://te.wikipedia.org/wiki/ఐరోపా_సమాఖ్య" నుండి వెలికితీశారు