ఒరిగమి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[File:Origami-crane.jpg|thumb|right|ఒరిగమి పద్ధతిలో తయారైన [[కొంగ]]]]
[[File:Crane.ogv|thumb|right|250px|ఒరిగమి కళలో కొంగ తయారీ]]
'''ఒరిగమి''' [[కాగితం|పేపర్‌]]<nowiki/>తో కళాకృతులు తయారుచేసే ప్రాచీన [[జపాన్]] కళ . తరతరాలుగా ఈ కళ ఒక తరం నుంచి మరో తరానికి అందుతోంది. 1797లోనే ‘ఒరిగమి’కి సంబంధించిన తొలి పుస్తకం ప్రచురితమైంది. దీనిలో ఆ కళకు సంబంధించి రకరకాల సూచనలు ఉన్నాయి. జపాన్ భాషలో ''ఒరి'' అంటే మలచడం, ''కమి'' అంటే పేపర్ అని అర్థం. జపాన్‌కు అవతల కూడా ఈ కళ ప్రాచుర్యాన్ని పొంది, కాలంతోపాటు [[ఆధునికత్వం|ఆధునికత]]<nowiki/>ను తనలో జత చేసుకుంది.
 
==ఒరిగమి కళలో తయారైన కొన్ని బొమ్మల చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ఒరిగమి" నుండి వెలికితీశారు