కణాదుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
కనిపించే సృష్టి అంతా సూక్ష్మాతి సూక్ష్మమైన [[అణువు]]<nowiki/>ల కలయికతో ఏర్పడినదే అని యిప్పటి ఆధునిక శాస్త్రవేత్తల నుంచి సామాన్య మానవుడి వరకు అందరికీ తెలిసినదే. అయితే ఈ [[పరమాణువు|పరమాణు]] రహస్యాన్ని మొట్టమొదటగా క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో వైశేషిక తత్వచింతన ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన ప్రాచీన భారతీయ అణు సిద్ధాంత కర్త '''కణాదుడు'''.<ref>{{Cite book|title=అణువుల శక్తి|last=రోహిణీ ప్రసాద్|first=కొడవటిగంటి|publisher=హైదరాబాద్ బుక్ ట్రస్ట్|year=2012|isbn=|location=హైదరాబాదు|pages=XIV}}</ref> పాశ్చాత్యుడైన్ దెమోక్రటీస్ 2400 సంవత్సరాల క్రితం ఈ పరమాణువునే "ఆటమ్"గా పేర్కొన్నాడు. "ఆటోమస్" (విభజింప వీలుకానిది) అనే గ్రీకు పదం నుండి ఈ ఆటం పుట్టినది. అయితే డెమోక్రటీస్కు నాలుగు శతాబ్దాలకు ముందే [[ప్రకృతి]] లోని ప్రతి పదార్థం సూక్ష్మ కణాల మయం అని ప్రతిపాదించాడు కణాదుడు.
==జీవిత విశేషాలు==
కణాద మహర్షికి ఔలూక్య, కాశ్యప అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈయన క్రీ.పూ 6 వ శతాబ్దంలో జీవించాడు. కశ్యప ప్రజాపతి వంశంలో ఉలూక మహర్షికి పుత్రునిగా జన్మించాడు కణాదుడు. [[మధ్యప్రదేశ్]] రాష్ట్రంలో [[అలహాబాద్]] జిల్లాలో ఉన్న ప్రభాస గ్రామం స్వస్థలం. వీథుల్లో పడి ఉన్న బియ్యం గింజలను ఏరుకుని, అవి తింటూ బాల్య జీవితం గడిపాడు. చిన్న చిన్న రేణువుల (కణాల) మీద ఆధారపడి జీవించాడు కాబట్టి యితనికి "కణాదుడు" అన్న పేరు స్థిరపడిపోయింది. ఈయనకు "కణ" (కణ భూకర్, కణభక్ష) పేర్లు కూడా వచ్చాయని కొంతమంది పండితులు పేర్కొన్నారు.
 
ఈయన సోమశర్మ శిష్యులు, ప్రపంచ దేశాలలో "అణువు" భావనను ప్రతిపాదించిన [[శాస్త్రవేత్తలు|శాస్త్రవేత్తల]]<nowiki/>లో తొలి శాస్త్రవేత్త. అంతే కాదు. "కార్య కారణ సంబంధం" (కారణం/హేతువుకు పరిణామం/ప్రభావమునకు నడుమనున్న సంబంధాన్ని తెలుసుకోవడమనేది మానవుని ఆలోచనలలో అతి గొప్ప ఆవిష్కరణ) అనే సిద్ధాంతాన్ని తొలిసారిగా ఆవిస్కరించింది ఈయనే. రచయితగా "వైశ్లేషిక సూత్రాలు"ను వెలువరించారు. ఇది పది గ్రంథముల సంపుటం. ప్రతి గ్రంథంలో రెండేసి అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో అసంఖ్యాక [[సూత్రాలు]] ఉన్నాయి. ప్రతి గ్రంథంలో సగటున 370 సూత్రాలను పొందుపరిచాదు.
 
==అణు భావన==
"https://te.wikipedia.org/wiki/కణాదుడు" నుండి వెలికితీశారు