కత్తి పద్మారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 29:
 
==బాల్యం, కుటుంబం==
పద్మారావు, [[గుంటూరు జిల్లా]] [[బాపట్ల]] మండలంలోని [[ఈతేరు]]లో 1953 జూలై 27న దళిత [[మాల]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో పుట్టారు. అమ్మ మాణిక్యమ్మ, నాన్న సుబ్బయ్య. ఇద్దరూ వ్యవసాయ కార్మికులే. వారు సంవత్సరంలో ఆరు నెలలు ఈతేరులో [[వ్యవసాయం|వ్యవసాయ]] కూలీలుగానూ, మిగిలిన ఆర్నెల్లూ [[చీరాల]]లోని ఇండియన్ లీఫ్ టొబాకో డిపో (ఐఎల్‌టీడీ) లో కార్మికులుగా పనిచేసేవారు. తాత కట్టా రాఘవులు, చీరాల ఐఎల్‌టీడీలో [[మేస్త్రీ]]. పేరాలలోని శ్రీ[[దుగ్గిరాల గోపాలకృష్ణ]] హైస్కూలులో చదివారు. [[చీరాల]] పౌర గ్రంథాలయం, [[పొన్నూరు]] కాలేజీలోని లైబ్రరీలో చదివారు. పొన్నూరులోని శ్రీభావనారాయణస్వామి [[సంస్కృత]] కళాశాలలో చేరారు. [[లక్ష్మీపార్వతి]], [[ఐ. వెంకట్రావు]], [[కె. కృష్ణకుమారి]] మొదలైన వాళ్లంతా పొన్నూరు కాలేజీలో 'భాషాప్రవీణ' కోర్సులో ఈయనకు సహాధ్యాయులు. తరువాత పొన్నూరు కాలేజీలోనే తన గురువుగారు [[కొండవీటి వెంకటకవి]] స్థానంలో [[లెక్చరర్‌]]గా పనిచేశారు.
 
==హేతువాది==
"https://te.wikipedia.org/wiki/కత్తి_పద్మారావు" నుండి వెలికితీశారు