కనుపర్తి వరలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 46:
#బిరుదులు - గృహలక్ష్మీ స్వర్ణరకంకణం, [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి|ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] ఉత్తమ రచయిత్రి, [[గుడివాడ]] పౌరులనుండి కవితా ప్రవీణ,
 
కనుపర్తి వరలక్ష్మమ్మ ప్రముఖ మాసపత్రిక [[గృహలక్ష్మి]]లో [[1929]] నుంచి 1934 వరకు ధారావాహికంగా శారదలేఖలు అన్న శీర్షకతో అనేక సమస్యలు చర్చిస్తూ రాసారు. తరువాత శారదలేఖలు అన్న పేరుతో [[పుస్తకము|పుస్తకం]]<nowiki/>గా ప్రచురించేరు. ఆధునిక భావాలు గల శారద పాత్ర ద్వారా స్త్రీలని చైతన్యవంతం చేయడానికి దోహదం చేసేయి. ఒక [[రచయిత్రి]] ఒక పత్రికలో అంతకాలం ఒక కాలమ్ నిర్వహించడం అదే ప్రథమంగా గణింపబడుతోంది. 1934లో [[గృహలక్ష్మి స్వర్ణకంకణము|గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని]] అందుకున్న మొదటి మహిళ.
 
==రచయితగా==
1919 లో ఆంగ్లానువాదా కథ అయిన సౌదామినితో రచనలు చేయడం ప్రారంభించారు . లేడీస్ క్లబ్, [[రాణి మల్లమ్మ]], మహిళా మహోదయం, పునః ప్రతిష్ఠ వంటి నాటికలు, ‘ద్రౌపది వస్త్ర సంరక్షణ ‘ అనే ద్విపద కావ్యం, ‘సత్యా ద్రౌపది సంవాదం’’ , నాదు మాట’ మొదలైన పద్య రచనలు చేసారు . ‘నమో ఆంధ్ర మాతా’ పేరుతో గేయాలు రాసారు . గాంధీ మీద దండకం కూడా రచించారు . ఇవే కాకుండా పిల్లల [[పాటలు]], [[నవలలు]], [[పిట్ట కథలు]], [[జీవిత చరిత్రలు]], కథలు అనేక ప్రక్రియలలో రచనలు చేసారు . వరలక్ష్మమ్మ కథలు కొన్ని [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]], [[హిందీ భాష]]<nowiki/>లలోకి అనువాదమయ్యాయి . ప్రపంచ [[తెలుగు]] మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి . [[మద్రాసు]], [[విజయవాడ]] [[ఆకాశవాణి]] కార్యక్రమాలలో పాల్గొన్న మొదటి మహిళ వరలక్ష్మమ్మ . 1921లో విజయవాడలో [[గాంధీ]]ని కలిసి [[జాతీయోద్యమం]]లో పాల్గొన్నారు . “ నా జీవము ధర్మము , నా మతము నీతి , నా లక్ష్యము సతీ శ్రేయము . ఈ మూడింటిని సమర్ధించుటకే నేను కలము బూనితిని “ అని చెప్పుకున్న [[రచయిత్రి]] . బాలికల అభ్యున్నతి కోసం [[బాపట్ల]]లో స్త్రీ హితైషిణి మండలిని స్థాపించి స్త్రీల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవ చేసారు.
 
== మరణం ==