కమలా కోట్నీస్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
 
==జీవిత విశేషాలు==
ఈమె అసలు పేరు కమల. స్వంత ఊరు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోని [[కర్నూలు]]. తల్లి తెలుగు వనిత. తండ్రి బ్రిటిష్ జాతీయుడు. బ్రిటీష్ సైన్యంలో పని చేసేవాడు. బాల్యంలోనే ఈమె ఒక జమిందార్‌కు దత్తత ఇవ్వబడింది. తదనంతరం కమలాబాయిగా మారింది. 1940 లో 'జీవన జ్యోతి' చిత్రంలో నటించడం ద్వారా సినిమారంగ ప్రవేశం చేసింది. 1941 లో 'పాండురంగ కోట్నీస్'ను ప్రేమించి [[పెళ్ళి|వివాహం]] చేసుకొంది. భర్త అలనాటి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ 'డి.ఎస్. కొట్నీస్'కు స్వయానా సోదరుడు. అయితే వివాహానంతరం కొద్దికాలానికి కమలా కొట్నీస్ తన [[భర్త]]<nowiki/>తో విడిపోయింది.
 
ఈమె చిన్న చెల్లెలు 'లీల'కు [[రామనాథపురం]] (తమిళనాడు) ఎస్టేట్ వారసునితో పెళ్ళి జరిగింది. 1970-80 లనాటి ప్రముఖ తెలుగు, తమిళ నటి లత (అందాల రాముడు సినిమా ఫేం), రాణీ రాజేశ్వరీ నాచియార్‌లు ఇరువురూ కమలా కొట్నీస్‌కు స్వయాన చెల్లెలి కూతుర్లు.
"https://te.wikipedia.org/wiki/కమలా_కోట్నీస్" నుండి వెలికితీశారు