కల్యంపూడి రాధాకృష్ణ రావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 22:
|footnotes =
}}
సీఆర్‍రావుగా ప్రఖ్యాతి గడించిన '''కల్యంపూడి రాధాకృష్ణారావు''' ప్రఖ్యాత [[గణిత శాస్త్రవేత్త|గణిత]] శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు. ఇతడు అమెరికన్ భారతీయుడు. ప్రస్తుతం ఇతను పెన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ [[బఫెలో, న్యూయార్క్|బఫెలో]]<nowiki/>లో రీసెర్చ్ ప్రొఫెసర్. ఇతనికి ఎన్నో గౌరవ పురస్కరాలు, డిగ్రీ పట్టాలు,, గౌరవాలు అందాయి. వాటిలో 2002కు గానూ యూఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ చెప్పుకోదగింది. ది [[అమెరికన్]] స్టాటిస్టికల్ అసోసియేషన్ ప్రకారం ఇతను "ఒక చారిత్రక వ్యక్తి<ref name=amstat>{{cite web|url=http://www.amstat.org/about/statisticiansinhistory/index.cfm?fuseaction=biosinfo&BioID=13|title=Statisticians in History: Calyampudi R. Rao|publisher=[[American Statistical Association]]}}</ref>. ఇతని పనితనం గణాంకశాస్త్రాన్నే కాక ఎకనమిక్స్, [[జెనెటిక్స్]], జియాలజీ, నేషనల్ ప్లానింగ్, డెమొగ్రఫీ, బయోమెట్రీ , మెడిసిన్ వంటి శాస్త్రాలను ప్రభావితం చేస్తోంది." [[టైమ్స్ ఆఫ్ ఇండియా]] ప్రకారం ఇతడు భారతదేశపు పది మంది నిత్య శాస్త్రజ్ఞులలో ఒకడు<ref>{{cite web|url=http://www.crraoaimscs.org/about-c-r-rao/c-r-rao-in-news/|title=C.R.Rao in News|publisher=C.R.Rao Advanced Institute of Mathematics, Statistics and Computer Science|website=|access-date=2015-06-27|archive-url=https://web.archive.org/web/20150711021835/http://www.crraoaimscs.org/about-c-r-rao/c-r-rao-in-news/|archive-date=2015-07-11|url-status=dead}}</ref><ref>{{cite web|title=Indian Heart Association|url=http://www.indianheartassociation.org|publisher=Indian Heart Association Webpage|accessdate=27 April 2015}}</ref>.
==ప్రారంభ జీవితం==
రాధాకృష్ణారావు 1920 సెప్టెంబరు 10 న [[బళ్ళారి]] జిల్లాలోని హదగళిలో జన్మించాడు.ఆయన తండ్రి పోలీసు ఇనస్పెక్టరుగా అక్కడ పనిచేసేవారు.ఆ తర్వాత [[నూజివీడు]], [[నందిగామ]] గ్రామాల్లో చదివారు.[[విశాఖపట్నం]]<nowiki/>లో స్కూల్ ఫైనల్ నుండి డిగ్రీ వరకు స్కాలర్‌షిప్ తో విద్యాభ్యాసం చేసారు. ఏ తరగతిలోనూ ఫస్టు ర్యాంకు మిస్ కాలేదు. బి.ఎ (ఆనర్స్) చేసారు.[[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రా విశ్వవిద్యాలయం]] నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్.సి డిగ్రీని పొందారు. విశాఖపట్నం నుండి [[కోల్‌కాతా|కలకత్తా]] వెళ్ళి ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. 1943లో [[కలకత్తా విశ్వవిద్యాలయం]] నుండి గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.<ref name=amstat /> ప్రపంచంలో గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ మొట్టమొదట పొందిన కొద్దిమంది వ్యక్తులలో ఆయన ఒకరు.{{Citation needed|date=December 2014}}ఆయన విశ్వవిద్యాలయ ఫస్టు ర్యాంకు సాధించారు. సంస్థలోనే లెక్చరర్ గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగిగా పరిశోధనలు ప్రారంభించారు. పరిశోధనలతో భాఅంగానే [[కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం]]<nowiki/>లో పరిశోధనలు కొనసాగించే అవకాశాన్ని అందుకున్నారు. పరిశోధనాంశములతో [[కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం|కేంబ్రిడ్జ్]] విశ్వవిద్యాలయ ప్రెస్ వారి ఈయన గ్రంథ రచనను వెలువరించారు. అప్పటికి ఈయన వయస్సు 26 యేండ్లు మాత్రమే.
==పరిశోధనలు==
[[ఇంగ్లండు]] నుండి తిరిగి వచ్చి మాతృ సంస్థలోనే చేరారు. సంస్థకు అందిన రెండవ పంచవర్ష ప్రణాళీక రూపకల్పనలో బాధ్యత పంచుకున్నారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ఈయన సూచించిన అంశానికి [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] ఆమోదించారు. ఐదు రెట్లు జీతమిస్తామన్న [[ఆంధ్రవిశ్వవిద్యాలయం|ఆంధ్రవిశ్వవిద్యాలయ]] పిలుపును ఈయన అంగీకరించలేదు. ప్రొఫెసర్ గా, గణాంక శాస్త్ర విభాగపు అధిపతిగా బాధ్యతలు నెరవేర్చుటకంటే పరిశోధనలే పరమావధిగా భావించారు. [[కోల్‌కాతా|కలకత్తా]] ఇనిస్టిట్యూట్ లోనే 40 సంవత్సరాలుగా పరిశోధనలు సాగించారు. వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. దేశప్రధాని చేతులమీదుగా అత్యుత్తమ శాస్త్రవేత్తలకు అందించే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారు. వేదిక మీదనే ఆ ప్రైజ్ మనీని అవార్డు అందించిన నెహ్రూ ద్వారా దేశ రక్షణనిధికి సమర్పించారు.<ref name="ఆంధ్ర శాస్త్రవేత్తలు">{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=2001|publisher=శ్రీవాసవ్య|page=114|edition=కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ}}</ref>
పంక్తి 30:
పరిశోధనా జిజ్ఞాస చల్లారక పోవడంతో ఆయన [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వెళ్ళి [[పిట్స్‌బర్గ్]] విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా చేరి అత్యున్నత స్థానాలకు ఎగబాకి పరిశోధక విద్యార్థులలో జ్ఞానసముపార్జనను ఇనుమడింపజేసారు. అమెరికాలో ప్రతి యేటా అత్యుత్తమస్థాయి శాస్త్రవేత్తలకు అందించే "నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్"ను అమెరికా అధ్యక్షులు జార్జి బుష్ చేతులమీదుగా అందుకున్నారు.
 
రష్యా సైన్స్ అకాడమీ 200 సంవత్సరాల వేడుకలో ప్రపంచవ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలకు ఆహ్వానించగా ఈయనకు ఆ అపూర్వ అవకాశం దక్కింది. కార్యక్రమం ప్రారంభంలో వీరమరణం పొందిన [[సైనికుడు|సైనికు]]<nowiki/>లకు నివాళి అర్పించే సందర్భంలో స్మృతి చిహ్నం మీద పుష్పగుఛ్ఛాన్ని ఉంచే అరుదైన అవకాశం ఈయనకే ప్రప్రథమంగా దక్కింది.
 
ప్రపంచవ్యాప్త ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన రాయల్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ (లండన్) కు ఫెలోగా ఎన్నికైన తొలి [[ఆంధ్రుడు]] ఆయన. 350 పరిశోధన పత్రాలు రాసి 17 దేశాల నుంచి 29 డాక్టరేట్లు అందుకున్న ఈయన మొత్తం 14 గ్రంథ రచనలు చేసారు. వీటిలో మూడు గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ [[భాష]]<nowiki/>లలోనికి అనువాదమయ్యాయి.
===అవార్డులు , మెడల్స్===
* గ్యూ మెడల్ ఇన్ గోల్డ్ (2011), రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ <ref>{{cite news|url=http://www.siliconindia.com/shownews/Indian_American_CR_Rao_receives_the_RSS_Guy_Medal_Award-nid-87678-cid-49.html|title=Indian American C.R. Rao receives the RSS Guy Medal Award|newspaper=Silicon India|date=2 August 2011}}</ref>