కాకతీయుల కళాపోషణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వనరులు: AWB తో వర్గం మార్పు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{కాకతీయులు}}
ఆంధ్రుల చరిత్రలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు క్రీ.శ. 1050 మొదలు 1350 వరకు దాదాపు 300 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు<ref>Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London</ref>. ఆంధ్ర దేశ [[చరిత్ర]]<nowiki/>లో కాకతీయులు వర్థిల్లిన కాలం మహోజ్యలమైంది. కాకతీయ చక్రవర్తులు అనేక మహమ్మదీయ దండ యాత్రలకు ఎదురు నిల్చి పోరాడి విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆంధ్ర జాతికి ఒక కర్తవ్యాన్నీ, విశిష్టతనూ చేకూర్చారు. వీరి పరిపాలనా కాలాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.
 
క్రీ.శ.1000–1158 వరకూ కొంతకాలం తూర్పు చాళుక్య రాజులకూ, మరి కొంతకాలం పశ్చిమ చాళుక్య రాజులకూ సామంతులుగా వుండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి చివరకు చాళుక్య రాజ్యాన్ని కూడా ఓడించి స్వతంత్ర ప్రభువులుగా రూపొంది, 150 సంవత్సరాల కాలంలో నలుగురు రాజులు పరిపాలించారు. వీరిలో చివరి వాడైన రెండవ ప్రోలరాజు అతి ప్రసిద్ధుడు.
పంక్తి 7:
 
==కళాకారులకు ఘన సత్కారాలు==
దేవాలయ కైకర్యం చేశే నర్తకీ మణులకు, మృదంగ విద్వాసులకు, గాయకులకూ, గృహ దానాలు చేసినట్లు పిల్లమఱ్ఱి శాసనంలో ఉదహరించ బడింది. [[పానుగల్లు శాసనంలో]] మైలాంబ గాయకులకు, నర్తకీమణులకు పై విధమైన గృహదానాలు చేసినట్లుంది. ధర్మ సాగర [[శాసనం]]<nowiki/>లో ''జలబకరండ '' మనే అపూర్వ మైన వాద్య ప్రశంస ఉంది. ఈ కరండ వాద్య కారులకూ పది మంది, నాట్య కత్తెలకూ కొన్ని వివర్తనాల బూమిని ఇచ్చి నట్లు వ్రాయ బడివుంది. [[చేబ్రోలు శాసనం]]లో కాకతి గణపతి దేవుడు నృత్తరర్నావళి రచయిత [[జాయప సేనాని]] పదహారు మంది ఆట కత్తెలకు గృహ దానాలు చేసినట్లుంది.
 
==మాన్యాలు, సమ్మానాలు==
"https://te.wikipedia.org/wiki/కాకతీయుల_కళాపోషణ" నుండి వెలికితీశారు