కాల్షియం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (21), typos fixed: చేసెడి → చేసే, ె → ే , → (18), , → , (20), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 5:
 
==చరిత్ర==
[[చరిత్ర]]<nowiki/>కు ముందుకాలం నుండే అనగా క్రీ.పూ.14, 000-7000 సంవత్సరాల నాటికే ఇంటి నిర్మాణంలో కాల్షియాన్ని వాడేవారు<ref name="minerals.usgs">{{cite web |title = Commodity report:Lime |publisher = United States Geological Survey | first = M. Michael | last = Miller | url = http://minerals.usgs.gov/minerals/pubs/commodity/lime/390498.pdf | accessdate= 2012-03-06}}</ref> .అయిన్ ఘజాల్ (Ain Ghazal) లో క్రీ.పూ.7000 సంవత్సరాలనాటి సున్నపుపలాస్త్రీ/లైమ్‌ ప్లాస్టర్‌తో చేసిన విగ్రహం/బొమ్మను గుర్తించారు<ref>http://www.jstor.org/discover/10.2307/41492234?uid=3738032&uid=2&uid=4&sid=21104557058623</ref>.ఖపాజా మేసోపోటామియా (Khafajah mesopotamia) లో క్రీ.పూ.2500 నాటి మొదటి సున్నపుబట్టి/సున్నపు ఆవముని గుర్తించారు<ref>{{cite book | url =http://books.google.com/?id=ryap1yyEGAgC&pg=PA4 | page = 4 | title =Lime Kilns and Lime Burning | isbn =978-0-7478-0596-0 | author1 =Williams | first1 =Richard | year =2004}}</ref><ref>{{cite book | url = http://books.google.de/books/about/Lime_and_limestone.html?id=vHQsGAKAdYoC | title = Lime and Limestone: Chemistry and Technology, Production and Uses | isbn = 978-3-527-61201-7 | author1 = Oates | first1 = J. A. H | date = 2008-07-01}}</ref>. లాటన్ పదం calx, జెణిటివ్ పదం calcis యొక్క అర్థం సున్నం (lime ) . మొదటి శతాబ్దినాటి పురాతన రోమనులు కాల్షియం కార్బోనేట్ నుండి [[సున్నం]] తయారు చేసేవారు.
 
క్రీ.శ.1808లో ఇంగ్లాండునకు చెందిన సర్ హంప్రీ డేవి అను [[శాస్త్రవేత్త]] సున్నం, మేర్క్యురిక్ ఆక్సైడ్‌ల మిశ్రమాన్ని విద్యుద్విశ్లేషణం (electrolysis) కావించి కాల్చియాన్ని వేరు చేసాడు<ref>{{cite journal | author = Davy H | year = 1808 | title = Electro-chemical researches on the decomposition of the earths; with observations on the metals obtained from the alkaline earths, and on the amalgam procured from ammonia | url = http://books.google.com/books?id=gpwEAAAAYAAJ&pg=102#v=onepage&q&f=false | journal = Philosophical Transactions of the Royal Society of London | volume = 98 | issue = | pages = 333–370 |bibcode = 1808RSPT...98..333D | doi = 10.1098/rstl.1808.0023 }}</ref>. 20 శతాబ్ది ప్రారంభంవరకు కాల్షియం భారీస్థాయిలో లభ్యం అయ్యేది కాదు.
 
==ఉనికి==
కాల్షియం [[ప్రకృతి]]<nowiki/>లో స్వాభావిక మూలకరూపంలో లభ్యం కాదు. అవక్షేప శిలలలో కాల్సైట్ (calcite), డోలోమైట్, జిప్సం ఖనిజాల్లో లభిస్తుంది. అంతియే కాకుండగా అగ్నిశిలలు, రూపాంతర శిలలో, ముఖ్యంగా సిలికేట్ ఖనిజాలైన/శైలిత ఖనిజాలైన plagioclases, amphiboles, pyroxenes, garnets లలో కుడా లభ్యం.[[భూమి]] ఉపరితలపొరలలో ఈ మూలకం లభ్యత పరిమాణం 4.2%<ref>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele020.html|title=The Element Calcium|publisher=education.jlab.org|date=|accessdate=2015-03-25}}</ref>
 
==ఉత్పత్తి చేయు దేశాలు==
పంక్తి 25:
కాల్షియం, సీసంకన్న దృఢంగా గట్టిగా ఉండే [[లోహం]] అయినప్పటికీ, మృదువైన లోహం.కత్తితో కష్టంమీద కత్తరించవచ్చును. కాల్షియాన్ని కాల్షియం క్లోరైడ్ వంటి లవణాలనుండి విద్యుత్తు విశ్లేషణ ద్వారా వేరు చెయ్యడం జరుగుతుంది. వేరుపడిన వెంటనే కాల్షియం[[గాలి]]తో సంపర్కం పొందటం వలన మూలకం ఉపరితలం పైన బూడిద-తెలుపు కలయిక రంగుతో ఆక్సైడ్ లేదా నైట్రైడు పొర /పూత ఏర్పడుతుంది. కాల్షియానికి త్వరగా మండే లక్షణం లేనప్పడికి, ఒకసారి మండటం ప్రారంభమైన ప్రకాశవంతంగా కాషాయ–అరుణ వర్ణాలను వెలువరిస్తూ మండుతుంది.కాల్షియం నీటితో చర్యజరిపి [[హైడ్రోజన్]] వాయువును విడుదల చేస్తుంది.కాని చర్య చాలా నెమ్మదిగా జరుగుతుంది.మెత్తటి పుడి /చూర్ణం రూపంలో ఉన్న కాల్షియం యొక్క చర్యావేగం ఎక్కువ. కారణం మూలకంయొక్క, ఎక్కువ ఉపరితలం శ్రీఘ్రంగా నీటితో సంపర్కం పొందటం వలన చర్య త్వరగా జరుగుటం వలన.
 
కాల్షియం యొక్క [[సాంద్రత]] 1.54 గ్రాం./సెం.మీ<sup>3</sup><ref>http://education.jlab.org/itselemental/ele020.html</ref>. క్షారమృత్తిక లోహాలలో తక్కువ సాంద్రత కలిగిన మూలకం కాల్షియం.కాల్షియం కన్న తక్కువ పరమాణు భారం కలిగి ఉన్నప్పటికీ[[మాగ్నీషియం|మెగ్నీషియం]] (విశిష్ణ గురుత్వము :1.74), [[బెరీలియం]] (వి.గు :1.84) ల [[సాంద్రత]], కాల్షియం కన్న ఎక్కువ. స్ట్రోన్టియం మొదలు కొని మిగతా క్షారమృత్తిక మూలకాల పరమాణుభారం పెరిగే కొలది వాటి సాంద్రత పెరుగుతుంది. రాగి, అల్యూమినియం మూలకాలకన్న కాల్షియం ఎక్కువ [[విద్యుత్తు]] నిరోధకతత్త్వం కలిగి ఉన్నప్పటికీ, లోహాలభారం ప్రకారం లెక్కించిన ఆరెండు మూలకాలకన్న తక్కువసాంద్రత కలిగి ఉండటం వలన, ఆరెండింటి కన్న కాల్షియంమే మంచి వాహకగుణాన్ని కల్గిఉంది. కాని మిగతా రెండులోహాలకన్న [[గాలి]]<nowiki/>తో ఎక్కువ చర్యచెందే లక్షణం కలిగిఉండటం వలన, వాహకంగా దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి.కాల్షియం లవణాలన్ని వర్ణరహితమే. అలాగే కాల్షియంలవణాల ఆయానీకృత ద్రవాలకు రంగు ఉండదు. మానవును దేహంలో పుష్కలంగా లభించే 5 ములకాలలో కాల్షియం ఒకటి.కాల్షియం సెల్లులర్ అయోనిక్ మెసెంజర్‌ (cellular ionic messenger) గా పనిచేయుటతో పాటు మరికొన్ని ముఖ్యమైన దేహచర్యలు నిర్వర్తిస్తుంది.ఎముకల [[నిర్మాణం]]<nowiki/>లో మూల మూలకం కాల్షియం.
 
'''కాల్షియం యొక్క భౌతిక ధర్మాల సమాచార పట్టిక '''<ref name="fact">{{citeweb|url=http://chemistry.about.com/od/elementfacts/a/calcium.htm|title=Calcium Facts|publisher=chemistry.about.com|date=|accessdate=2015-03-25}}</ref>
పంక్తి 49:
 
==కాల్షియం సమ్మేళనాలు ==
కాల్షియం, పాస్పేట్‌ల సమ్మేళనం ఫలితంగా ఏర్పడిన హైడ్రోక్సిల్ అపటైట్ (hydroxylapatite) అనేది మానవుల, జంతువుల ఎముకలు, [[దంతాలు|దంతాల]]<nowiki/>లో ఉండే ఖనిజభాగం. కొన్ని రకాలలో ప్రవాళ/పగడాలలో కుడా ఖనిజభాగం హైడ్రోక్సిల్‌అపటైట్‌గా పరివర్తనం చెందును.
*'''కాల్షియం హైడ్రోక్సైడ్ (Ca (OH) 2) ''': ( కాల్చినీరు చల్లిన సున్నం) ను చాలా రసాయనిక సుద్ధికరణ విధానాలలో వాడెదరు .సున్నపురాయిని 825<sup>౦</sup>C వద్ద బాగా కాల్చి, దానికి నీటిని చేర్చడం వలన కాల్షియం హైడ్రోక్సైడ్ ఏర్పడును. సున్నంనకు [[ఇసుక]]<nowiki/>ను తగినంత కలిపి బాగా రుబ్బిన సున్నపు గచ్చు/గార (mortar) గా ఏర్పడుతుంది . ఇది కార్బను డై ఆక్సైడ్ ను పీల్చుకొని గార (plaster) /దర్జు/గచ్చుగా మారుతుంది. కాల్షియం హైడ్రోక్సైడ్‌కు మరి ఇతర పదార్థాలను చేర్చి port పోర్ట్ లాండ్ సిమెంట్ తయారు చేయుదురు.
*'''కాల్షియం కార్బోనేట్ (CaCO3) ''':ఇది సాధారణంగా లభించే మరో కాల్షియం సమ్మేళనం. దీనిని కాల్చడం వలన పొడిసున్నం/కాల్చిఆర్పని సున్నము (CaO) ఏర్పడును.ఇలా ఏర్పడిన దానికి నీటిని కలిపినా అది తడిసున్నం) గా (Calcium hydroxide) గా మార్పు చెందును. సుద్ద, చలువరాయి, సున్నపు రాయి తదితరాలు కాల్షియం కార్బోనేట్, పొడిసున్నం యొక్క రూపాలే.
 
పంక్తి 115:
*;కాల్షియం సైక్లమేట్, Ca (C<sub>6</sub>H<sub>11</sub>NHSO<sub>3</sub>) <sub>2</sub> : కాల్షియం సైక్లమేట్‌ను చాలాదేశాలలో తీపిరుచి కల్గించు పదార్థంగా వాడుచున్నారు.అయితే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తీపిరుచిన కై ఆహార పదార్థాలలో వాడటాన్ని నిషేధించారు, కారణం దీని వాడకం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నందున.
*;కాల్షియం గ్లుకోనేట్, Ca (C<sub>6</sub>H<sub>11</sub>O<sub>7</sub>) కాల్షియం గ్లుకోనేట్ ను నిల్వఆహారాన్ని పాడవకుండా ఉంచుటకై ఉపయోగించెదరు., విటమినుల మాత్రలలో వాడెదరు.
*; కాల్షియం పాస్పైడ్, Ca<sub>3</sub>P<sub>2</sub>:దీనిని బాణసంచు (fireworks) లో, [[ఎలుకలు|ఎలుకల]]<nowiki/>మందుగా, నౌకా విధ్వంసకాయుధంలో (torpedoes), జ్వాలాసంకేతంలలో ఉపయోగిస్తారు.
*; కాల్షియం సల్పేట్ CaSO<sub>4</sub>•2H<sub>2</sub>O:దీనిని చాక్ పీసులు, ప్లాస్టర్ ఆప్ పారిస్ తయారీలో వాడెదరు
*; కాల్షియం టంగ్ స్టేట్ CaWO<sub>4</sub>:దీనిని ప్రకాశవంతంగా కనిపించు రంగులలో, ప్లోరోసెంట్ దీపాలలో, ఎక్సురే పరిశీలన కై వాడెదరు.
"https://te.wikipedia.org/wiki/కాల్షియం" నుండి వెలికితీశారు