కాళోజీ నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 35:
|signature =కాళోజీసంతకం.jpeg
}}
'''రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ'''<ref>{{cite news|url=https://www.telanganastateofficial.com/kaloji-narayana-rao-life-history-telugu-english/|title=Telangana Poet: Kaloji Narayana Rao History|date=8 September 2017|work=TSO|location=Hyderabad|access-date=20 జనవరి 2018|archive-url=https://web.archive.org/web/20160910072745/https://www.telanganastateofficial.com/kaloji-narayana-rao-life-history-telugu-english/|archive-date=10 సెప్టెంబర్ 2016|url-status=dead}}</ref> ([[సెప్టెంబరు 9]], [[1914]] - [[నవంబరు 13]], [[2002]]) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను [[తెలంగాణ]] ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]] చైతన్యాల సమాహారం.[[కవిత్వం]] వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. [[ఉద్యమం]] నడిపిన ప్రజావాది. మొత్తంగా [[తెలంగాణ]] జీవిత చలనశీలి కాళోజి.<ref>{{Cite web|url=http://www.thehansindia.com/posts/index/Telangana/2017-09-09/Kaloji-Narayana-Rao-remembered-on-103rd-birth-anniversary/325274|title=Kaloji Narayana Rao remembered on 103rd birth anniversary|website=The Hans India|language=en|access-date=2018-01-20}}</ref> [[జననం|పుట్టుక]], [[మరణం|చావు]]
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.
పంక్తి 42:
అతను [[1914]], [[సెప్టెంబరు 9]] న (కర్ణాటక) రాష్ట్రం, [[బీజాపూర్ జిల్లా]] లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. అతను తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు.
కాళోజీ తెలుగు, [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[హిందీ భాష|హిందీ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[కన్నడ భాష|కన్నడ]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] భాషల్లో [[రచయిత]]గా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. [[తెలంగాణ]] ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం అతను గేయాల్లో రూపుకడతాయి. [[విజాపుర|బీజాపూర్]] నుంచి [[వరంగల్ జిల్లా]]
ప్రాథమిక విద్యానంతరం [[హైదరాబాదు]] పాతబస్తీలోని [[చౌమహల్లా పాలస్|చౌమహల్]] న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, [[హనుమకొండ|హన్మకొండ]] లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. [[1939]]లో [[హైదరాబాదు]]లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి [[న్యాయశాస్త్రం]]లో పట్టా పొందాడు. [[1930]] నుంచే కాళోజీ [[గ్రంథాలయోద్యమం]]లో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది. [[1940]]లో రుక్మిణీబాయితో [[పెళ్ళి|వివాహం]] జరిగింది.<ref name="kaloji"/>
పంక్తి 68:
==నిజాం జమానాల ==
* [[తెలంగాణ]] ల [[నిజాం]] జమానాల నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసికంగా ఎదిరించిండు.
* [[ఆర్యసమాజ్]] సభలు, ఊరేగింపులు, [[కాంగ్రెస్]], [[కమ్యూనిజం|కమ్యూనిస్టు]]
* సహ యువకుల్ని చైతన్యంలకి మళ్లించేటోడు. [[గాంధీ]] అహింసామార్గాన్నే శిరసావహించినా అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించిండు.
* [[నిజాం]] వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసిండు. నిజాం దుష్కృత్యాల్ని తన సహజ శైలిల తూర్పారబట్టిండు.
|