కావేరి నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 66:
}}
[[దస్త్రం:Cauveryriver srirangpatna.jpg|right|thumb|శ్రీరంగ పట్నం వద్ద నిండుగా ప్రవహిస్తున్న కావేరీ నది]]
'''కావేరి నది''' (Kaveri river) (కన్నడ: ಕಾವೇರಿ ನದಿ, తమిళం: காவேரி ஆறு) [[భారతదేశం]]లో ప్రధానమైన నదుల్లో ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం [[కర్ణాటక]], లోని [[పడమటి కనుమలు|పశ్చిమ కనుమ]]<nowiki/>ల్లో ఉన్న [[కొడగు]] జిల్లాలోని '''తలకావేరి''' అనే ప్రదేశం.
 
== ఉపయోగాలు ==
కావేరి నదిలోని నీరు ముఖ్యంగా వ్యవసాయానికి, గృహావసరాలకు, విద్యుదుత్పత్తికీ ఉపయోగిస్తారు. నదిలోకి నీరు ముఖ్యంగా ఋతుపవనాల కారణంగా కలిగే [[వర్షం|వర్షాల]]<nowiki/>వల్లనే లభిస్తుంది ఈ నదిపై నిర్మించబడిన కృష్ణ రాజ సాగర్ డ్యామ్, మెట్టూర్ డ్యామ్, మొదలైనవి ఋతుపవనాల సమయంలో నీరు నిల్వచేసి వర్షాభావ పరిస్థితుల్లో విడుదల చేయబడుతాయి.u r
 
== హిందూ మతంలో కావేరి ప్రాముఖ్యత ==
"https://te.wikipedia.org/wiki/కావేరి_నది" నుండి వెలికితీశారు