చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి (వర్గం:యాత్రా చరిత్ర చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675) |
||
==ఏనుగుల వీరాస్వామయ్య==
{{main|ఏనుగుల వీరాస్వామయ్య}}
శ్రీ ఏనుగుల వీరాస్వామి అనే మహాపురుషుడు [[చెన్నై|మద్రాసు]] నుండి [[కాశీ]]
1941 లో [[దిగవల్లి వేంకట శివరావు]] ఈ గ్రంథాన్ని సంస్కరించి ఎన్నో క్లిష్టతరమైన ఆలనాటి [[తెలుగు]]-[[ఉరుదూ]]-[[తమిళం]] కలిసియున్న మాటలకు అర్ధములతో సరళమైన [[తెలుగు]] భాషలో వెలువరించి 3 వ సంకలనము ప్రచురించారు. వీరస్వామి వ్రాసింది తెలుగు భాషలోనే. ఐతే అది రెండు వందల సంవత్సరాల నాటి జనవ్యవహార భాష కావటంతో మూడవసంకలనములో చేసిన సంస్కరణలుకు భాషా శాస్త్రపరంగా కూడా ఎంతో ప్రాధాన్యం లభించి, గిడుగు రామమూర్తి పంతులుగారి మన్ననలకు పాత్రమయింది. వెళ్ళేటప్పుడు [[చెన్నై|మద్రాసు]], [[హైదరాబాద్]], [[నాగపూర్|నాగపూర్]], [[అలహాబాదు]]ల మీదుగా వీరాస్వామిగారు [[కాశీ]] చేరారు. వచ్చేటప్పుడు [[గయ]], [[ఛత్రపురం]], [[భువనేశ్వర్]], [[విశాఖపట్నం]], [[ఒంగోలు]], [[కావలి]], [[నెల్లూరు]] మీదుగా సాగరతీరం వెంట మద్రాసు చేరారు. మొదటి రెండు సంకలనములలో క్లితరమైన భాషాశైలే కాక పేరాలుగానీ, విశేషములవారి విభజనలుగానీ లేవు. 1941 మూడవ సంకలనము నకు సంపాదకులు దిగవల్లి వేంకటశివరావుగారు ఆ పుస్తకముయొక్క గ్రంథకర్త అయిన ఏనుగుల వీరస్వామయ్య గారి [[జీవిత చరిత్ర]]
==కాశీయాత్ర చరిత్ర రచన ప్రాముఖ్యత==
|