"కుమారి సెల్జా" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (clean up, replaced: మరియు → , (7), typos fixed: మే 16, 2009 → 2009 మే 16, భారత దేశం → భారతదేశం, → , , → , (7))
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
 
==రాజకీయ జీవితం==
ఆమె 1990 లో మహిళా కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా తన రాజకీయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ దళిత నాయకులుగా ఆమె 10 వ లోక్‌సభకు 1991 లో [[హర్యానా]]<nowiki/>లోని సిర్సా నియోజక వర్గం నుండి గెలుపొందారు. [[పి.వి.నరసింహారావు]] ప్రభుత్వంలో ఆమె విద్య, సాంస్కృతిక శాఖలో యూనియన్ మంత్రిణిగా యున్నారు. 1996 లో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పటికీ ఆమె 11 వ లోక్‌సభకు కూడా ఎన్నికైనారు.
[[File:Kumari Selja Presenting Certificate of Commendation.jpg|thumb|Kumari Selja Presenting Certificate of Commendation to Dr. G. Dewan on First Chandigarh Crafts Mela]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2984325" నుండి వెలికితీశారు