కుసుమ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 16:
[[File:Carthamus tinctorius MHNT.BOT.2011.3.34.jpg|thumb|''Carthamus tinctorius'']]
 
'''కుసుమ''' (ఆంగ్లం: సాఫ్లవర్/Safflower ) శాస్త్రీయ నామం కార్థమస్ టింక్టోరియస్ (Carthamus Tinctorius Orange) .ఇది [[ఆస్టరేసి]] కుటుంబానికి చెందిన మొక్క.దీని మొదటి ఆవాస ప్రాంతం ఐయా మత్తు [[ఆఫ్రికా]], అలాగే మధ్యభారతం నుండి తూర్పుమధ్యధరాప్రాంతపుదాటి [[యుథోపియా]] వరకు వ్యాప్తిచెందినది<ref>{{citeweb|url=http://www.britannica.com/EBchecked/topic/516124/safflower|title=Safflower|publisher=britannica.com|date=|accessdate=2015-03-16}}</ref> ఇది చాలా కొమ్మలు కలిగిన ఏకవార్షిక [[గుల్మం]]. దీని ఆకులు వాడిగా ఉన్న [[ముండ్లు]] కలిగిఉంటాయి. ఈ [[మొక్కలు]] 30 నుండి 36 అంగుళాల[[ఎత్తు]] వరకూ పెరుగుతాయి<ref name="kusuma" >{{citeweb|url=http://www.outsidepride.com/seed/flower-seed/safflower/safflower-orange.html|title=Safflower Seeds|publisher=outsidepride.com|date=|accessdate=2015-03-16}}</ref>. కుసుమ పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి [[పసుపు]], [[నారింజ]], [[ఎరుపు]] లేక [[తెలుపు]] రంగులలో ఉంటాయి. ఇవి ఒక్కో కొమ్మకు ఒకటి నుండి ఐదు చొప్పున వస్తాయి. ఒక్కో పువ్వులో 15-20 [[గింజలు]] ఉంటాయి. ఈ మొక్క యొక్క తల్లి వేరు దృఢంగా ఉండడం వలన కుసుమ మొక్క పొడి వాతావరణాన్ని బాగా తట్టుకోగలదు. కానీ కాండం పెరిగే దశ నుండి మొక్క పూర్తిగా ఎదిగే వరకూ మంచును ఎంత మాత్రం సహించలేదు.కొమ్మల లేతచివరలలో విటమిన్ A, [[ఐరన్]], ఫాస్పరన్,, [[కాల్సియం]]లు అధిశాతంలో ఉన్నాయి. ఆందుచే వీటిని ఓషదులు సాలిడ్‌ డ్రస్సింగ్స్ తయారిలో వుపయోగిస్తారు.[[గింజలు|గింజల]]<nowiki/>లో 30% వరకు నూనె వుండును. మిగతా నూనెగింజలలోవున్న నూనెశాతంతో పొల్చిన యిదిబాగా తక్కువ. నూనెగింజలలో నూనె 40-60% వుండును.నూనెగింజల దిగుబడి 600-700 కే.జిలు/హెక్టారుకు/[[భారతదేశం]]<nowiki/>లో.పూలు అయ్యినచో 100 కే.జీ.లు/హెక్టరుకు<ref>SEAHandBook-2009BySolvenyExtractorsAssociation ofIndia</ref>.
 
కుసుమ ప్రధానంగా [[నూనె గింజ]] పంట అయినప్పటికీ, అనాదిగా కుసుమ<ref>[http://www.beautyepic.com/safflower-oil/ కుసుమ నూనె ]</ref> పూరేకుల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు రంగునిచ్చే మూలకంగా, వస్త్రాలకు అద్దకపు రంగుగా విరివిగా వాడేవారు<ref>{{citeweb|url=https://www.hort.purdue.edu/newcrop/afcm/safflower.html|title=Safflower|publisher=hort.purdue.edu|date=|accessdate=2015-03-16}}</ref>. కృత్రిమ రసాయన రంగులు అందుబాటులోకి వచ్చాక అద్దకపు [[రంగు]]<nowiki/>గా కుసుమ వినియోగం తగ్గిపోయింది. ఇటీవల సహజ రంగులపై మక్కువ పెరుగుతున్న నేపథ్యంలో కుసుమ రంగుకు గిరాకీ పెరిగే అవకాశముంది.
==సాగుకు అనువైన భూములు==
నేలయొక్క PH =6.0నుండి7.0 వుండాలి.పొడినేలలు, తేలికపాటి నేలలు, బాగా తేమ ఇంకే స్వభావమున్న [[భూములు]] కుసుమ పంటకు అనుకూలం.పంట ఎక్కువ వేసవికాలంలో పూతకు వస్తుంది.పూలు ఆరెంజి వన్నెకలిగిఉండును.పంట సమయంలో 60-70<sup>0</sup>Fఉషోగ్రత ఉండాలి.ఇత్తనాన్ని భూమిలోపల ¼ అంగుళంలోతులో ఉండేలా విత్తాలి.మొక్కకు మొక్కకు ఎడం కనీసం 6-10 అంగుళాలు ఉండేలా చూడాలి.<ref name="kusuma"/><ref>[http://safflower.wsu.edu/ కుసుమ పంట]</ref>
పంక్తి 24:
=కుసుమ సాగు=
 
ప్రంపంచంలో 650-700 వేల హెక్టారులలో కుసుమ పంట సాగు అవ్వుచున్నది. భారతదేశంలో 300-360 వేల హెక్టారులలో సాగు చెయ్యుచున్నారు. ప్రపంచంలో ఇండియా, [[అమెరికా]], [[మెక్సికో]], యుథోపియా, కజకిస్థాన్, అస్ట్రేలియా, [[అర్జెంటినా]], యుజెకిస్థాన్,, [[చైనా]]లో అధికంగా కుసుమ ఉత్పత్తి అగుచున్నది. [[రష్యా]], [[పాకిస్తాన్‌]], స్పైన్‌, టర్కి, [[కెనడా]], ఇజ్రాయిల్‌లో కూడా కుసుమను సాగు చెయ్యుచున్నారు. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఎక్కువగా [[మహారాష్ట్ర]],, [[కర్నాటక]]లో కుసుమ సాగు జరుగుచున్నది. కుసుమ పండిచు మిగతా రాష్ట్రాలు, [[ఆంధ్ర]], [[ఒడిస్సా]], [[మధ్యప్రదేశ్‌]], [[చత్తిస్‌గడ్‌]],, [[బీహరు]].
==ఇవికూడా చూడండి==
*[[కుసుమ నూనె]]
"https://te.wikipedia.org/wiki/కుసుమ" నుండి వెలికితీశారు