కృపాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Battle Scene Between Kripa and Shikhandi from a Mahabharata.jpg|thumb|300px|కృపాచార్యుడు శిఖండి మధ్య పోరాటం]]
'''[[కృపాచార్యుడు]]''' [[శతానంద మహర్షి]] మనుమడు. [[మహాభారతం]]
== జననం ==
[[గౌతమ మహర్షి]] కుమారుడైన శతానంద మహర్షికి సత్య ధృతి అనే కుమారుడున్నాడు. సత్య ధృతి జన్మించడమే విల్లంబులతో జన్మించాడు కనుక శరధ్వంతుడు అనే పేరుతో పిలువబడసాగాడు.. [[ధనుర్విద్యా విలాసము|ధనుర్విద్య]] ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. ఇతనికి చిన్నతనం నుంచే వేదాల మీద కన్నా అస్త్ర విద్యలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. దీన్ని గమనిస్తున్న దేవతలు, ముఖ్యంగా ఇంద్రుడు కలవరపడసాగాడు. [[ఇంద్రుడు]] అద్భుత సౌందర్య రాశియైన ''జలపది'' అనే [[దేవకన్య]]
మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి తన కామోద్రేకమును నిగ్రహించుకొనెను. కాని, అతనికి తెలియకుండకుండా రేతః పతనమై అది రెల్లుగడ్డిలో పడెను. అది రెండు భాగములై అందులోనుంచి ఒక [[బాలుడు]], ఒక [[బాలిక]] జన్మించారు. కొంతకాలమునకు [[శంతన మహారాజు]] వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన [[పిల్లలు|బిడ్డలు]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
|