కృష్ణవేణి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజబాబు నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 18:
| imdb_id = 0370856
}}
'''''కృష్ణవేణి''''', 1974లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. హిస్టీరియా వ్యాధి బారిన పడిన ఒక [[యువతి]], అందువలన ఆమె [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లోని సభ్యులకు ఎదురైన సమస్యలు ఈ సినిమా కథాంశాలు. ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి, సమీక్షకులనుండి మంచి స్పందన లభించింది. ఇది 1971లో విడుదలైన [[శరపంజర]] అనే [[కన్నడ సినిమా రంగం|కన్నడ సినిమా]]<nowiki/>కు పునర్నిర్మాణం.<ref>{{Cite web |url=http://www.ghantasala.info/tfs/cdata0764.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-08-21 |archive-url=https://web.archive.org/web/20090825081534/http://www.ghantasala.info/tfs/cdata0764.html |archive-date=2009-08-25 |url-status=dead }}</ref>
==కథ==
కృష్ణవేణి తన భర్త ([[కృష్ణంరాజు]]), పిల్లలతో హాయిగా సంసారం చేసుకొంటున్న యువతి. ఆమె కుటుంబంతో విహారయాత్రకు వెళ్లినపుడు అక్కడ ఆమె బాల్యానికి చెందిన చేదు అనుభవాలు ఆమె మనసులో మేలుకొంటాయి. క్రమంగా ఆమెలో భయం, భ్రమలు, ఇతర మానసిక సమస్యలు చోటుచేసుకొంటాయి. ఆమె ద్విగుణ మనస్తత్వం (హిస్టీరియా)తో బాధ పడుతున్నదని డాక్టర్లు చెబుతారు. అక్కడినుండి ఆమెకు, కుటుంబ సభ్యులకు అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆమెలోని సాధారణమైన ప్రవర్తనను కూడా ఇతరులు రోగలక్షణంగా పరిగణించడం మొదలు పెడతారు. క్రమంగా ఆమె ఆసుపత్రిపాలౌతుంది.
"https://te.wikipedia.org/wiki/కృష్ణవేణి_(సినిమా)" నుండి వెలికితీశారు