కె.ఆర్.విజయ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 41:
[[నవంబరు 30]], [[1948]] లో [[కేరళ]] లో జన్మించారు. విజయ తల్లి కల్యాణి అదే రాష్ట్రానికి చెందినది కాగా, తండ్రి రామచంద్రన్ [[చిత్తూరు]] కు చెందినవాడు. ఈమె బాల్యం చాలామటుకు [[తమిళనాడు]]లోని [[పళని]] లో గడిచినది. ఈమె తండ్రి [[ఎం.ఆర్.రాధా]] డ్రామా కంపెనీలో పనిచేస్తూ సినిమాలలో నటించి పేరుతెచ్చుకోవాలని కలలుకన్నాడు.
 
విజయ బాల్యం నుండి [[రంగస్థలం]]<nowiki/>పై నాట్య ప్రదర్శనలు చేసేది. ఈ కార్యక్రమాలను టీ.వీలో ప్రసారం చేసేవారు. అలాంటి [[మద్రాసు]]<nowiki/>లో జరిగిన ఒక టీ.వీ కార్యక్రమాన్ని చూసిన నటుడు [[జెమినీ గణేశన్]] ఆమె నటనకు ముగ్ధుడై సినీ తార అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయని ప్రోత్సహించాడు. విజయ [[కె.ఎస్‌.గోపాలకృష్ణన్‌|కె.ఎస్.గోపాలకృష్ణన్]] దర్శకత్వం వహించిన కర్పగం సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు జెమినీయే.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్.విజయ" నుండి వెలికితీశారు