శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి''' [[వావిళ్ల నిఘంటువు]] నిర్మాణంలోను, [[శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు]] నిర్మాణంలోను పాలుపంచుకున్న పండితుడు.
 
== వావిళ్ల నిఘంటువు ==
[[వావిళ్ల నిఘంటువు]] అనే సంస్కృతాంధ్ర నిఘ్ంటువును 1931-33 ప్రాంతములో బ్రహ్మశ్రీ వావిళ్ల వేంకటేశ్వరరావు తమ సంస్థ పేర ప్రకటించితిరి. అందుకు అతను బ్రహ్మశ్రీ శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి ని నియమించిరి. అతను నిఘంటు నిర్మాణానుభవము, విశేష పాండిత్యము, భాషాభిరుచి కలవారగుట చేత 1933 లో అనగా శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు కాని యాంధ్ర వాచస్పత్యము కాని తొలి సంపుటము ప్రకటించబడక పూర్వమే "వావిళ్ల నిఘంటు" రచనమునకు ప్రారంభించిరి. 1934 లో అకారాదిగా "ఇంచు" వరకు రచించిరి. అది వెంటనే 188 పుటలలో ప్రకటించబడినది. లక్ష్మీపతి శాస్త్రి ఈ నిఘంటువులో అకారాదిగా "ఇంచు" అను పదము మూడవ అర్థమువరకు మాత్రమే రచించిరి. కానీ ఈ పని పూర్తి కాకుండానే అతను పరమపదించడం వల్ల నిఘంటు నిర్మాణం ఆగిపోయినది. మిగిలిన నిఘంటు భాగాన్ని 189 పుట నుండి కాకినాడకు చెందిన బులుసు వేంకటేశర్లు పూర్తి చేసాడు.<ref>{{Cite web|url=https://archive.org/details/in.ernet.dli.2015.329480|title=వావిళ్ళ నిఘంటువు(మొదటి సంపుటం) : శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి, బులుసు వెంకటేశ్వరులు : Free Download, Borrow, and Streaming|website=Internet Archive|language=en|access-date=2020-07-14}}</ref>
==రచనలు==
# మరుత్తరాట్చరిత్ర (నాటకము)