కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి Add 512*512 OSM map to show near by places using Wikidata
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 6:
నాయుడు చెరువు:- [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన [[నీరు]]-[[చెట్టు]] కార్యక్రమంలో భాగంగా, 2015, ఆగస్టు-11వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. జే.సి.బి.యంత్రం పూడికతీయుచుండగా రైతులు ట్రాక్టర్లతో పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు వేయవలసిన రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]<nowiki/>లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రాయపూడి కోటయ్య, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ కూనంనెని శ్రీనివాసరావు ఎన్నికైనారు. [1]&[2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం===
పంక్తి 16:
 
===శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహం===
ఈ గ్రామములోని చాకలికుంట వద్ద, రజకుల ఇలవేల్పు అయిన మడియాలమ్మ తల్లి [[విగ్రహము|విగ్రహ]] ప్రతిష్ఠా కార్యక్రమం, 2016, ఫిబ్రవరి-11, [[గురువారం]]<nowiki/>నాడు వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి నుండి విగ్రహాన్ని గ్రామంలోనికి [[ఊరేగింపు]]<nowiki/>గా తీసుకొని వచ్చి, ప్రత్యేక [[పూజలు]] నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాలనుండి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. [6]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/కె.వి.పాలెం" నుండి వెలికితీశారు