కే.వి. చలం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 7:
==సినీ జీవితం==
*అనుబంధ వ్యాసం: [[కె.వి.చలం నటించిన తెలుగు చిత్రాల జాబితా]]
చలం ముందుముందు చిన్న చిన్న వేషాలు వేసినా, మొదటి నుండి హాస్యనటుడు కాడు. చిన్నప్పుడే కొంత నాటకానుభవం ఉంది. వ్యాపారరీత్యా మద్రాసు వచ్చాడు. మద్రాసు వచ్చిన తరువాత సినిమాల మీద మోజు పెంచుకున్నాడు. [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లో కూడా చిన్న చిన్న నాటకాల్లో వేశాడు. డాక్టర్‌ రాజారావు గారి బృందంలో నటించాడు. ఇంకొకరి ‘యాస’లో మాట్లాడ్డం సరదా ఉండేది. దాని కోసం చాలా సాధన చేసేవాడు. చలం విచిత్రమైన యాసలలో మాట్లాడటం చూసి హాస్య పాత్రలు ఇచ్చారు.
===పేరు తెచ్చిన సినిమాలు===
విజయావారి [[హరిశ్చంద్ర]] (1965)లో చిన్న చిన్న వేషాల్లో కనిపించడంతో సినిమా ప్రవేశం జరిగినా, [[తేనె మనసులు]] (1965)తో బాగా తెలిశాడు. అందులో ఇంగ్లీషును తెలుగులా మాట్లాడే మేనేజరు వేషం వేసి ''కమ్ము హియరూ, వాడ్డూయూ వాంటూ?'' అని చెప్పిన సంభాషణలకు చక్కటి నవ్వు వచ్చింది. అలాగే అతను [[బందిపోటు దొంగలు]] (1968) లో కూడా ‘మిస్టర్‌ అమెరికా’ అనే పాత్ర ధరించాడు. వచ్చీరాని తెలుగులో, [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] కలుపుతూ మాట్లాడే ఈ పాత్ర కూడా అతనికి రాణింపు తెచ్చింది. అక్కడి నుంచి కె.వి.చలం కమేడియన్‌గా మారి, వందకు పైగా చిత్రాల్లో హాస్య పాత్రలు ధరించాడు. [[కన్నెమనసులు]] (1966), [[స్త్రీ జన్మ]] (1967), [[నేనంటే నేనే]] (1968), [[మరపురాని కథ]],
పంక్తి 13:
 
===శైలి===
చలం హాస్యం అనగానే అతిగా చేసేవాడు కాదు. ముఖ్యంగా సంభాషణ చెప్పడంలో తమాషా చేసేవాడు. భాషేమిటో తెలియనీయకుండా, [[చైనా]], [[రష్యా]]<nowiki/>లు, మలయాళం, బెంగాలీ మాట్లాడేవాడు. ఆ భాష వరసా, తీరూ అంతా సహజంగా వుండడంతో అతనికి ఆ భాష వచ్చుననే అంతా అనుకునేవాళ్లు. అతని కృషి అంతా అందులోనే. ఆ భాషలతో కాకపోయినా, మామూలు హాస్యపాత్రలు కూడా నటించాడు.
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/కే.వి._చలం" నుండి వెలికితీశారు