మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు: కూర్పుల మధ్య తేడాలు

మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు
అక్షర దోషాలు
పంక్తి 1:
== మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు ==
*శరీర సాధారణ ఉష్ణోగ్రత = 98.4 ఫారన్హీట్ఫారన్‌హీట్.
*సాధారణ రక్తపోటు = 120/80
*క్రోమోజోముల సంఖ్య = 46 / 23 జతలు.
*ప్రక్కటెముకుల సంఖ్య = 24 / 12 జతలు.
*పాల దంతాల సంఖ్య = 20.
*శాశ్వితశాశ్వత దంతాల సంఖ్య = 32.
*అతిపెద్ద ఎముక = ఫీమర్ (తొడ ఎముక).
*శరీరము లో గట్టి ఎముక = ఫీమర్ ( తొడ ఎముక).
పంక్తి 19:
*మానవ శరీరములో కండరాల సంఖ్య = 650.
*మానవ శరీరము లో ఎముకల సంఖ్య = 206.
*శరీరములో పెద్ద కండరము = గ్లుటియస్ మాక్షిమస్(Glutious Maximaus)-పిరుదలలోపిరుదులలో ఉంటుంది.
*మానవుని కపాలములో ఎముకల సంఖ్య = 22.
*చేతులు+కాలులోగల ఎముకల సంఖ్య = 30.
పంక్తి 30:
*కాలేయము బరువు = 1500 గ్రాములు.
*పురుషులలో ఎర్రరక్త కణాలు = 4,5-5.0 మిలియన్స్/ఘ.మి.మీ.
*మహిలలోమహిళలలో ఎర్రరక్త కణాలు = 4.0-4.5 మిలియన్లు / ఘన.మి.మీ.
*ఎర్ర రక్త కణాల జీవిత కాలము = 120 రోజులు.
*తెల్లరక్త కనాల సంఖ్య = 4000 - 11000/ఘన.మి.మీ.
పంక్తి 36:
*అతి చిన్న తెల్లరక్త కణము = లింఫోసైట్.
*తెల్లరక్త కణాల జీవిత కాలము = 12-13 రోజులు.
*రఖ్తమురక్తము లోని గ్రూపులు = ఎ , బి , ఎబి , ఒ.(A,B,AB,O.)
*విశ్వగ్రహీత(Universal Recepient) = ఎబి.గ్రూపు.
*విశ్వధాతవిశ్వదాత(Universal Donor) = ఓ.గ్రూపు.
*మానవులలో ఎక్కువమందికి ఉండే గ్రూపు = బి(B)గ్రూపు.