కొలకలూరి స్వరూపరాణి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 40:
ఆమె తొలి రచన ''స్వాతంత్ర్యం మళ్లీ వచ్చింది'' [[కృష్ణా పత్రిక]]లో ప్రచురించబడింది. ''ఉపాధ్యాయం'' అనే కవిత సాహితీపరుల మెప్పుపొందింది. గంగావతరణ [[శివతాండవం]] ద్విపద కవితా ప్రక్రియలో సంగీతభావ ప్రధానంగా సాగిన రచన. [[నన్నయ]] మహిళ అనేది భారతం గురించిన సమీక్షా గ్రంథం ఆమె ఉత్తమ రచనల్లో ఒకటి. '''విద్యాధర ప్రభాస''' అనే సాహిత్యసంస్థను నెలకొల్పి దానిద్వారా తన రచనలను ప్రచురించింది.
 
ఈమెను 1986లో ఆనాటి [[ముఖ్యమంత్రి]] [[యన్.టి.రామారావు]] సన్మానించాడు. ''కవయిత్రీతిలక'' అనే [[బిరుదు]]<nowiki/>ను వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.
 
==రచనలు==