కొవ్వు పదార్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: ె → ే , , → , (4)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 1:
[[దస్త్రం:Trimyristin-3D-vdW.png|right|thumb|250px|[[ట్రైగ్లిజరైడ్]] నిర్మాణం.]]
'''కొవ్వులు''', '''కొవ్వు పదార్ధాలు''' అనే [[తెలుగు]] మాటలని [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్ర]] పరిభాషలో fats, lipids అనే [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] మాటల స్థానంలో వాడుతూ ఉంటారు. అసలు [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] వాడకం లోనే సామాన్యులు చాలామంది 'fats', 'lipids' అన్న మాటల మధ్య అర్ధ వ్యత్యాసం లేనట్లు వాడెస్తూ ఉంటారు. కాని శాస్త్ర పరంగా 'fats', 'lipids' అన్న మాటలలోని అర్ధాలలో తేడా ఉంది. ఇటువంటి సూక్ష్మాలని గమనించి [[మాటలు]] వాడటం వల్లనే శాస్త్రానికి నిర్ధిష్టత వస్తుంది. లిపిడ్స్‌ అనే పదార్ధాలు ఒక సమితి (set) అనుకుంటే, ఫేట్స్‌ అనేవి ఆ సమితిలో ఒక ఉప సమితి (sub set) మాత్రమే. కనుక [[తెలుగు]]<nowiki/>లో ఈ రెండింటికి ఒకే మాట వాడటం సబబు కాదు.
==రకాలు==
కొవ్వులు (లిపిడ్‌లు) మరో ముఖ్యమైన [[జీవ రసాయనాలు]]. ద్రవరూపంలోని కొవ్వులను నూనెలు అంటారు. ఆహార నిల్వలుగా మాత్రమే కీలకమైన క్రియాశీల చర్యలను ఇవి నిర్వహిస్తాయి. కొవ్వులు సాధారణంగా నాలుగు రకాలు. అవి..
పంక్తి 24:
శరీర పోషణలోనూ, [[ఆరోగ్యము|ఆరోగ్య]] పరిరక్షణలోనూ కావరాలు చాల కీలమైన పాత్ర వహిస్తాయి. కొన్ని కావరాలు మన మనుగడకే అత్యవసరం. మరికొన్ని కావరాలు మోతాదు మించితే ఆరోగ్యాన్ని పాడుచేసి రోగకారకాలు అవుతాయి. ఉదాహరణకి కోలెస్టరాల్‌ (cholesterol), అడ్డుకొవ్వు ఆమ్లాలు (trans-fatty acids) మోతాదు మించితే గుండెజ్బ్బు కలుగజేస్తాయని శాస్త్రవేత్తల తీర్మానం.
 
మానవుల మనుగడకి కొన్ని రకాల కొవ్వు ఆమ్లాలు అత్యవసరం (essential fatty acids). ఉదాహరణకి లినోలియిక్‌ ఆమ్లం (ఇది ఒమేగా-6 జాతి కొవ్వు ఆమ్లం), ఆల్ఫా-లినోలియిక్‌ ఆమ్లం (ఇది ఒమేగా-3 జాతి కొవ్వు ఆమ్లం) అనే రెండు పదార్ధాలూ ఉన్న ఆహారం మనం తిని తీరాలి; ఎందుకంటే మన శరీరాలు వీటిని తయారు చేసుకోలేవు. చాల శాకాలనుండి లభించే నూనెలలో (ఉ. సేఫ్లవర్‌ నూనె, [[ప్రొద్దు తిరుగుడు|సూర్యకాంతం]] గింజల నూనె, [[మొక్కజొన్న]] నూనె) ఈ లినోలియిక్‌ ఆమ్లాలు ఉంటాయి. అదే విధంగా చాల రకాల ఆకు [[కూరలు|కూరల]]<nowiki/>లోనూ, [[పప్పు]]<nowiki/>లలోనూ (ఉ. సోయా చిక్కుడు, కనోలా, ప్లేక్స్‌) గింజలు (seeds) లోనూ, పిక్కలు (nuts) లోనూ ఆల్ఫా-లినోలియిక్‌ ఆమ్లం ఉంటుంది. దసాయన బణునిర్మాణ కోణంలో చూస్తే ఈ రెండు రకాల ఆమ్లాల లోనూ (అనగా, లినోలియిక్‌ ఆమ్లం, ఆల్ఫా-లినోలియిక్‌ ఆమ్లం ) ఒకొక్క బణువులో 18 కర్బనపు అణువులు ఉన్నాయి; తేడా అల్లా ఎన్నెన్ని జంట బంధాలు (double bonds) ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయంలోనే. కొన్ని చేప నూనె () లలో ఇంకా పొడవాటి కర్బనపు గొలుసులు ఉన్న ఒమేగా-6 జాతి కొవ్వు ఆమ్లాలు - eicosapentaenoic acid (EPA) and docosahexaenoic acid (DHA) - ఉంటాయి.
 
== జీవులలో కొవ్వు ప్రాముఖ్యత ==
* కొన్ని [[విటమిన్లు]], ముఖ్యంగా [[విటమిన్ A]], [[విటమిన్ D]], [[విటమిన్ E]],, [[విటమిన్ K]] కొవ్వులో కరుగుతాయి. అంటే వీటిని జీర్ణించుకోవడానికి, రవాణాకు కొవ్వు చాల అవసరం. కొవ్వులు మన శరీరానికి అత్యవస్రమైన [[కొవ్వు]] అమ్లాలను అందిస్తాయి.
* కొవ్వు మన శరీరానికి ఇన్సులేషన్ లాగా పనిచేస్తుంది. ఇది బయటి షాక్ నుండి రక్షిస్తుంది.
* శరీర ఉష్ణోగ్రత [[నియంత్రణ రేఖ|నియంత్రణ]]<nowiki/>లో ఉపయోగపడుతుంది.
* ఇవి మనకు ముఖ్యమైన శక్తి స్థావరాలు. వీటి విచ్ఛిన్నం వలన [[గ్లిసరిన్]] లేదా గ్లిసరాల్, స్వతంత్ర కొవ్వు ఆమ్లాలు విడుదలవుతాయి. గ్లిసరాల్ కాలేయంలో [[గ్లూకోస్]]గా మారుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/కొవ్వు_పదార్ధాలు" నుండి వెలికితీశారు